• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మగ పనులు చేయాలంటే...

మగ పనులు చేయాలంటే ఛార్మికి సరదా

By - Tupaki Desk
Update: 2015-05-24 17:30 GMT
మొత్తానికి కెరియర్‌లో ఎన్నడూ లేనంత ఎక్సయిటింగ్‌ ఉంది హీరోయిన్‌ ఛార్మి. ఒకప్పుడు ఏదైనా సినిమాను స్టార్ట్‌ చేయాలంటే.. డిస్కషన్స్‌కు ఓ నెల.. షూటింగ్‌ మూడు నెలలు.. ప్రచారం రెండు నెలలు.. ఒక నెల వాయిదాలు.. చివరాకరకు సినిమా రిలీజ్‌ అన్నట్లు ఉండేది. కాని వారం రోజుల్లో కథ-మాటలు రాసుకొని, నెల రోజుల్లో సినిమా పూర్తయిపోతే ఆ కిక్‌ ఎలా ఉంటుంది?

జ్యోతిలక్ష్మి సినిమా చేయడంతో ఛార్మి అలాంటి కిక్‌నే ఎంజాయ్‌ చేస్తోంది. ఎంతో స్పీడ్‌గా పనిచేసే పూరి జగన్‌తో ఇలా ఫాస్ట్‌గా కేవలం నెల రోజుల్లో ఓ సినిమాలోని పాటలూ, యాక్షన్‌ సీన్లు, కామెడీ, ఎమోషన్‌, సెంటిమెంట్‌, ఛేజ్‌లు వగైరా అన్నీ పూర్తి చేసేయడంతో ఈమెకు చాలా ఆనందాన్నిస్తోంది. అయితే ఇంత స్పీడ్‌గా చేయాలంటే ఛార్మి ఎంతో కోపరేట్‌ చేసుండాలి. పైగా ఆ బైక్‌ నడిపే సీన్లు.. వామ్మో.. అసలు ఛార్మి ఎంత కష్టపడి ఉంటుందో..

''చిన్నప్పుడు మా అన్నయ్య బండి కొనిచ్చారు. ఎవ్వరూ లేనప్పుడు తాళాలు దొబ్బేసి ఆ బైక్‌ను నేను వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. దానితో బైక్‌ డ్రైవింగ్‌ వచ్చేసింది. ఇప్పుడికి పూరి జగన్‌ కోసం చీరకట్టుకొని మరీ ఎన్‌ఫీల్డ్‌ నడిపా. ఓ రెండుసార్లు ట్రైయల్‌ వేయగానే వచ్చేసింది. చిన్నప్పటి నుండి ఇలాంటి మగ పనులు చేయడం వలన అదంతా ఈజీ అయ్యిందిలే'' అని చెప్పుకొచ్చింది ఛార్మి. అమ్మడికి చాలా సరదాలే ఉన్నాయే.

Tags:    
  • Charmi 
  • Jyothi lakshmi movie 

Similar News

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

2026-11-15 09:45 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS