• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్తజంటతో చరణ్ దంపతుల...

కొత్తజంటతో చరణ్ దంపతుల సందడి!

By - Tupaki Desk
Update: 2021-12-13 00:30 GMT
ఉపాసన సోదరి అనుష్పాల వివాహం అర్మాన్ ఇబ్రహీమ్ తో రీసెంట్ గా జరిగింది. 'దోమకొండ' ఫోర్టులో జరిగిన ఈ వివాహానికి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించి చరణ్ - ఉపాసన ఇద్దరూ కూడా అందంగా సందడి చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఉపాసన దగ్గరుండి చూసుకున్నారు. కొత్త జంటతో సరదాగా సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

అనుష్పాల అపోలో హాస్పిటల్స్ కి వైస్ ప్రెసిడెంట్. ఇక అర్మాన్ ఇబ్రహీమ్ కార్ రేసర్ అనే సంగతి తెలిసిందే. వివాహం అనంతరం తమ కుటుంబ సభ్యుడిగా అర్మాన్ ఇబ్రహీమ్ లో చరణ్ ఆత్మీయ ఆహ్వానం పలికాడు. ఇద్దరూ కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రెండు జంటలు కూడా కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫోటోలను ఉపాసన షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఉపాసన ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. అందువలన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు చరణ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాయి.

ఇక ఉపాసన విషయానికి వస్తే ఒక వైపున అపోలో హాస్పిటల్స్ కి సంబంధించిన బాధ్యతలను చక్కబెడుతూనే, మరో వైపున జంతువుల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇటీవలే ఆమె రెండు ఆసియా సింహాలను దత్తత చేసుకున్న విషయం తెలిసిందే. చరణ్ విషయానికి వస్తే .. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. శంకర్ సినిమాను ఆల్రెడీ సెట్స్ పైకి తీసుకెళ్లిన ఆయన, ఆ తరువాత సినిమాను గౌతమ్ తిన్ననూరితో చేయనున్నాడు.

Tags:    
  • Upasana Konidela 
  • ramchran 
  • Armaan Ibrahim 
  • Anushpala 
  • Apollo 
  • Social media 
  • RRR 
  • RRR Movie 
  • Anushpala wedding pics 

Similar News

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS