• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ బర్త్‌ డే.. ఆమె...

చరణ్ బర్త్‌ డే.. ఆమె వీడియో వైరల్‌

By - Tupaki Desk
Update: 2021-03-28 08:30 GMT
రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్బంగా ఆయన అభిమానులు నిన్న సోషల్‌ మీడియాలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. కరోనా కారణంగా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలను నిర్వహించేందుకు అనుమతులు లేవు. కనుక అభిమానులు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చరణ్‌ బర్త్‌ డే హ్యాష్‌ ట్యాగ్‌ ను ట్రెండ్‌ చేశారు. అభిమానులు గతంలో చరణ్‌ తో తాము దిగిన ఫొటోలను మరియు చరణ్ పాత సినిమాల వీడియోలు ఫొటోలను తెగ షేర్‌ చేశారు. మొత్తంగా నిన్నంత సోషల్‌ మీడియాలో చరణ్‌ బర్త్‌ డే హడావుడి కనిపించింది. చరణ్‌ బర్త్‌ డే సందర్బంగా రెండు చేతులు లేని ఒక యువతి డ్రాయింగ్ వేసే వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

చరణ్ కు వీరాభిమాని అయిన ఆ యువతి నోటిలో పెన్సిల్ పెట్టుకుని చరణ్‌ చిత్రంను గీసింది. అద్బుతమైన ఆమె ప్రతిభకు అభిమానులు ఫిదా అవుతున్నారు. చరణ్‌ ఫొటోను ఎంతో మంది ఎన్నో రకాలుగా చిత్రీకరించడం మరియు పెయింట్‌ చేయడం చేశారు. కాని ఇలా రెండు చేతులు లేకున్నా కూడా అద్బుతంగా డ్రా చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే చరణ్‌ అభిమానులు ఈ అభిమాని వీడియోను తెగ షేర్‌ చేసి లైక్స్ చేశారు. ఇలాంటి వారికి సాయం చేయాలన్నా అంటూ చరణ్‌ కు ఆమె తరపున విజ్ఞప్తులు చేశారు.
Tags:    
  • Ramcharan 
  • RRR 
  • acharya 
  • Ramcharan Birthday celebrations 

Similar News

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS