• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ ను రా అనేంత ఫ్రెండ్...

చరణ్ ను రా అనేంత ఫ్రెండ్ షిప్ ఉందా?

By - Tupaki Desk
Update: 2019-10-04 07:02 GMT
ఈ జెనరేషన్ హీరోలు చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్. ఇక హీరోయిన్లు కూడా అంతే.  సినిమాలలో నటించడమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్షిప్ మెయింటెయిన్ చేస్తారు. మెగా పవర్ స్టార్ చరణ్ విషయానికి వస్తే ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఆయనకు క్లోజ్ ఫ్రెండ్స్. హీరోయిన్లు కూడా మంచి దోస్తులే.  ఆ లిస్టులో తమన్నా కూడా ఒకరనే విషయం నిన్న 'సైరా' థ్యాంక్స్ మీట్ లో బయటపడింది.

తమన్నా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ చరణ్ ప్రస్తావన వచ్చినప్పుడు చనువుగా 'రా' అని సంబోధించడం చాలామందిని సర్ ప్రైజ్ చేసింది.  'సైరా'కు పనిచేయడంలో తన అనుభవాలు పంచుకుంటూ "చరణ్.. నువ్వు కో యాక్టర్ గా బెటర్ నా.. ప్రొడ్యూసర్ గా బెటర్ నా ఏం చెప్పాలి రా?" అనడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. మెగాస్టార్ మాత్రం పెద్దంగా స్పందించాకుండా కామ్ గా ఉండిపోయారు.

ఇదే కార్యక్రమంలో చరణ్ స్పీచ్ ఇస్తున్న సమయంలో తమన్నా గురించి మాట్లాడబోయి పొరపాటుగా 'మా నయనతార' అన్నాడు.  దీనికి తమన్నా నవ్వుల్లో మునిగిపోయింది. మిల్కీ ఆపకుండా నవ్వుతూనే ఉండడం చూసిన చరణ్ "నువ్వు నవ్వడం ఆపేస్తే.. మాట్లాడతా" అన్నాడు.  ఇది చూసినవారికి ఇద్దరి మధ్యఫ్రెండ్షిప్ ఉన్న విషయం అర్థం అయిపోయింది. చరణ్ - తమన్నాలు హీరో హీరోయిన్లుగా 'రచ్చ' అనే  చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.


Tags:    
  • tamanna 
  • ram charan 
  • syera 
  • chiranjeevi 
  • closefriends 

Similar News

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS