• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లయన్‌ ఆడియో: బాలయ్యే పోటి

లయన్‌ ఆడియో: బాలయ్యే పోటి

By - Tupaki Desk
Update: 2015-04-09 15:55 GMT
'బాలయ్యకు బాలయ్యే పోటి. లయన్‌ వంటి సూపర్‌ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేయాలంటే అది బాలయ్యే వలనే అవుతుంది. మాస్‌ హీరో అంటే తెలుగులో ఒక్క బాలకృష్ణ మాత్రమే. బాలయ్యను బీట్‌ చేసే హీరో తెలుగు ఇండస్ట్రీలోనే లేరు'' అంటూ స్వయంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒక బంధువులా, పార్టీ అధినేతలా కాకుండా.. ఒక నందమూరి వీరాభిమానిలా బాలయ్య గురంచి పొగిడేశారు.

        సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్క టెక్నీషియన్‌ను పేరు పేరునా అభినందిస్తూ.. చంద్రబాబు తన ప్రసంగంతో ముందుకుసాగారు. బాలయ్య ఎప్పటికీ అందగాడే అని పొగిడేశారు. ''బాలయ్య లయన్‌ సినిమాలో పనిచేయడం వలనే చాలా పవర్‌ఫుల్‌గా తయరయ్యారు. ఆయన బయట కూడా స్పీచ్‌లు అంతే పవర్‌ఫుల్‌గా ఇస్తున్నారు. పాత్రలో అంతగా లీనమైపోయారు. కృషివలుడు బాలయ్య'' అంటూ చంద్రబాబు సెలవిచ్చారు. ఇక లయన్‌ వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆంధ్ర, తెలంగాణ అనే బేదం లేకుండా ఒకటి చేస్తాయంటూ సెలవిచ్చారు.
Tags:    
  • Chandrababu Naidu 
  • Balakrishna 
  • Lion audio launch 

Similar News

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Copyright @2026

Powered by Blink CMS