• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాములో రాముల.. కు బన్నీ...

రాములో రాముల.. కు బన్నీ వాయిస్‌

By - Tupaki Desk
Update: 2019-10-26 06:18 GMT
అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న అలవైకుంఠపురంలో చిత్రం నుండి నాలుగు వారాల క్రితం వచ్చిన సామజవరగమన పాట ఏకంగా 50 మిలియన్‌ వ్యూస్‌ ను సొంతం చేసుకుంది. ఆ పాట తర్వాత ఈ చిత్రం నుండి రాబోతున్న మరో పాటు రాములో రాముల.. ఈ పాట టీజర్‌ సోషల్‌ మీడియాను కుదిపేసింది. పూర్తి పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీపావళి కానుకగా నేడు పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాటలో స్పెషల్‌ సర్‌ ప్రైజ్‌ గా అల్లు అరవింద్‌ వాయిస్‌ కూడా ఉండబోతుంది. పాట పాడింది అల్లు అర్జున్‌ అయితే కాదు. కాని ఆయన వాయిస్‌ మాత్రం ఈ పాటలో ఉంటుందని అఫిషియల్‌ గా సమాచారం అందుతోంది. అల్లు అర్జున్‌ వాయిస్‌ కూడా ఉండబోతున్న నేపథ్యంలో రాములో రాముల పాట యూట్యూబ్‌ ను మరింత షేక్‌ చేయడం ఖాయం అని.. సామజవరగమన పాటను మించిన సక్సెస్‌ ను ఈ పాట అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

రాములో రాముల పాట కోసం బన్నీ వాయిస్‌ ఇస్తున్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. నేడు సాయంత్రం రాములో రాముల పాట విడుదల కాబోతుంది. అప్పటి వరకు సోషల్‌ మీడియాలో మెగా ఫ్యాన్స్‌ ఉత్కంఠభరితంగా వెయిట్‌ చేస్తూ ట్రెండ్‌ కొనసాగిస్తూ ఉంటారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ మరియు అల్లు అర్జున్‌ కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తుండగా సెకండ్‌ హీరోయిన్‌ గా నివేథ పేతురాజ్‌ నటిస్తోంది. ఈ పాటలో నివేథ పేతురాజ్‌ కూడా కనిపించబోతుందని నిన్న విడుదలైన పాట రిలీజ్‌ పోస్టర్‌ ద్వారా అర్థం అవుతుంది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలను పాటలు బాగా పెంచేస్తున్నాయి.
Tags:    
  • Bunny Ramula Song 
  • Allu Arjun Singing Song 
  • Allu Arjun 
  • Stylish Star 
  • Trivikram Srinivas 
  • Sankranthi 
  • Ala Vaikuntpuram Lo 
  • First Single 
  • Tupaki Updates 
  • Tupaki News 

Similar News

'ఈఎన్ఈ' గ్యాంగ్‌ను తక్కువ అంచనా వేయకండి

2026-11-16 23:30 GMT

తండ్రీకొడుకుల బాక్స్ ఆఫీస్ క్లాష్!

2026-11-16 22:30 GMT

టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ కొత్త ఆఫర్ల పరిస్థితి ఏంటి?

2026-11-16 19:30 GMT

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!

2026-11-16 18:55 GMT

Copyright @2026

Powered by Blink CMS