• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కన్నీళ్లు పెట్టుకున్న...

కన్నీళ్లు పెట్టుకున్న బోణీ కపూర్‌

By - Tupaki Desk
Update: 2019-05-05 07:52 GMT
సౌత్‌, నార్త్‌ అనే తేడా లేకుండా అన్ని భాషల సినీ ప్రేక్షకుల అభిమానం దక్కించుకుని, ఎన్నో మంచి చిత్రాలు, అద్బుతమైన పాత్రలు పోషించిన శ్రీదేవి మరణంను ఆమె అభిమానులు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె చేసిన సినిమాలు బుల్లి తెరపై వచ్చిన సమయంలో ఆమె జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అభిమానులు విషాదంలో మునిగి పోతున్నారు. అలాంటిది ఆమె భర్త బోణీకపూర్‌ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా బోణీ కపూర్‌ ఒక టాక్‌ షోలో పాల్గొన్న సమయంలో శ్రీదేవి గురించిన టాపిక్‌ వచ్చిన సమయంలో ఆయన కన్నీరు పెట్టుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

63 ఏళ్ల బోణీ కపూర్‌ తాజాగా 'ఔర్‌ ఏక్‌ కహానీ' అనే టాక్‌ షోలో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా హోస్ట్‌ ఒకానొక సందర్బంగా శ్రీదేవి గురించి ప్రశ్నించిన సమయంలో బోణీ కపూర్‌ స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. శ్రీదేవి  మరణంను తాను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నట్లుగా బోణీకపూర్‌ కన్నీరు పెట్టుకుంటూ చెప్పడం అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది.

ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయిలోని ఒక హోటల్‌ లో ప్రమాద వశాత్తు మృతి చెందిన విషయం తెల్సిందే. ఆమె మృతి చెందిన సమయంలో చాలా వివాదం నెలకొంది. ఆమె అభిమానులు తల్లడిల్లి పోయారు. ఇక కుటుంబ సభ్యులు ఆమె మరణంతో శోఖసంద్రంలో మునిగారు. శ్రీదేవి ఇద్దరు కూతుర్లు కూడా ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వగా త్వరలోనే ఖుషీ కూడా హీరోయిన్‌ గా వస్తానంటోంది.

Tags:    
  • Boney Kapoor 
  • Sridevi 

Similar News

తండ్రీకొడుకుల బాక్స్ ఆఫీస్ క్లాష్!

2026-11-16 22:30 GMT

టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ కొత్త ఆఫర్ల పరిస్థితి ఏంటి?

2026-11-16 19:30 GMT

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!

2026-11-16 18:55 GMT

పెళ్లి గంటలో ముగించ‌క‌పోతే మంటపం నుంచి లేచిపోతా!

2026-11-16 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS