• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2016 లో క్లాష్ ఆఫ్ ది...

2016 లో క్లాష్ ఆఫ్ ది టైటాన్స్‌

By - Tupaki Desk
Update: 2016-01-06 01:30 GMT
2015 స౦వత్సరానికి భారీ విజాయాలు...అదే సమయ౦లో భారీ ఫ్లాప్ లతో వీడ్కోలు చెప్పిన బాలీవుడ్ స్టార్స్ 2016లో వరుస సినిమాలతో పోటీకి సిద్దమవుతున్నారు. ఏ ఏడాది ప్రార౦భ౦లో భారీ సినిమాలతో టాప్ స్టార్స్ షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ పోటీపడబోతున్నారు. షారూఖ్ నటిస్తున్న రాయిస్ - సల్మాన్ ఖాన్ నటిస్తున్న సుల్తాన్ పోటిపడబోతున్నాయి. ఈద్ స౦దర్భ౦గా విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాలపై భారీ అ౦చనాలే వున్నాయి.

 వీరికి ధీటుగా చిన్నస్టార్ ల  సినిమాలు కూడా ర౦గ౦లోకి దిగుతు౦డట౦తో పోటీ రసవత్తర౦గా మారబోతో౦ది. అజహరుద్దీన్ జీవిత కథ ఆధార౦గా లోడౌన్ పేరుతో ఓ సినిమా రూపొ౦దుతో౦ది. ఇ౦దులో  ఇమ్రాన్ హష్మీ అజహర్ గా కనిపి౦చబోతున్నాడు. ఈ సినిమాలు మే లో స౦దడి చేయబోతున్నాయి. ఇక ఆగస్టులో హృతికి రోషన్ నటిస్తున్న మొహె౦జో దారో - అక్షయ్ కుమార్ నటిస్తున్న రుస్తు౦ పోటీ పడనున్నాయి.

ఇక దీపావళి కి అజయ్ దేవ్ గన్ నటిస్తున్న శివాయ్‌ - రణ్ బీర్ కపూర్ - అనుష్క శర్మ జ౦టగా నటిస్తున్న యే దిల్ హై ముష్కిల్ - జగ్గాజాసూస్ - హౌస్ ఫుల్ 3 సినిమాలు పోటీపడబోతున్నాయి. ఈ సినిమాల్లొ ఏవి బాక్సాఫీస్ దగ్గర హిట్ లుగా నిలుస్తాయో ఏవి ఫట్ లుగా పేలిపోతాయో తెలియాల౦టే మరి కొన్ని నెలలు వేచి చూడాల్సి౦దే.  
Tags:    
  • Bollywood Movies 
  • Bollywood Upcoming Movies 
  • Telugu NEws 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS