ఫొటోటాక్‌ః బిబి బ్యూటీ దివి అందాల ఆరబోతలో మరో అడుగు ముందుకు

Update: 2020-12-15 04:30 GMT
బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో బ్యూటీ కంటెస్టెంట్‌ గా ఎంట్రీ ఇచ్చిన దివికి అనూహ్యంగా మంచి గుర్తింపు దక్కింది. ఆమె అందంతో పాటు ఆమె బాడీ లాంగ్వేజ్ కు చాలా మంది ఫిదా అయ్యారు అనడంలో సందేహం లేదు. సీజన్‌ లో సగం రోజుల పాటు కొనసాగిన దివి మంచి గుర్తింపు దక్కించుకుని హీరోయిన్‌ గా కూడా ఆఫర్లు దక్కించుకుంటుంది. ముంబయి ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత విషయంలో వెనక్కు తగ్గకుండా ఈ అమ్మడు వరుసగా సోషల్‌ మీడియాలో ఫొటోలను షేర్‌ చేస్తూ వస్తోంది. ఈసారి ఈ తన్మయత్వంలో మునిగి ఉన్న ఫొటోను షేర్‌ చేసింది.

బ్లాక్‌ డ్రస్‌ లో ఆకట్టుకునే స్టైల్‌ లో థైస్‌ బ్యూటీని ఎక్స్‌ పోజ్‌ చేస్తూ నడుమును కనిపించి కనిపించకుండా దాచేస్తూ ఈ అమ్మడు తన ఫాలోవర్స్‌ ను ఆకట్టుకుంది. ఈ ఫొటో షూట్‌ తో ముంబయి ముద్దు గుమ్మలకు మా దివి పాప ఏమాత్రం తక్కువ కాదు అంటూ ఆమె అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ అమ్మడికి స్టార్‌ హీరోలు కూడా ఆఫర్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు వెబ్‌ సిరీస్‌ లు మరియు చిన్న సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ముందు ముందు పెద్ద సినిమాలు కూడా చేయబోతుందేమో చూడాలి.
Tags:    

Similar News