• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుకార్లకు ఫుల్ స్టాప్...

పుకార్లకు ఫుల్ స్టాప్ రిలీజ్ డేట్ ఫిక్స్

By - Tupaki Desk
Update: 2019-05-05 12:04 GMT
బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ జంటగా నటించిన 'సీత' చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే సినిమా విడుదల ఎందుకు వాయిదా పడుతుందనే విషయమై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా యూనిట్‌ సభ్యుల మద్య విభేదాలు అంటూ ప్రచారం జరిగింది. అయితే అవన్ని ఒట్టి పుకార్లే అని తాజాగా తేలిపోయింది. ఈ చిత్రంను మే 24న విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం విడుదల విషయంపై క్లారిటీ రావడంతో పుకార్లకు చెక్‌ పెట్టినట్లయ్యింది.

ఈ చిత్రంకు ముందు బెల్లంకొండ మరియు కాజల్‌ లు 'కవచం' చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితంను అందుకోలేక పోయింది. అయినా ఈ చిత్రంతో మరోసారి బెల్లంకొండ, కాజల్‌ లు కలిసి నటించారు. నేనే రాజు నేనే మంత్రి వంటి మంచి విజయం తర్వాత తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర సినిమాకు హైలైట్‌ అయ్యే విధంగా ఉంటుందని, కాజల్‌ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసిందంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలోని పాయల్‌ రాజ్‌ పూత్‌ ఐటెం సాంగ్‌ కూడా మాస్‌ ఆడియన్స్‌ కు సీతను కనెక్ట్‌ అయ్యేలా చేస్తుందని అంటున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ చిత్రంను ఎకే ఎంటర్‌ టైన్మెంట్స్‌ బ్యానర్‌ లో రామబ్రహ్మం సుంకర నిర్మించాడు. కెరీర్‌ ఆరంభం నుండి కమర్షియల్‌ బ్రేక్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
  • Bellamkonda Srinivas 
  • Kajal Agarwal 
  • Seetha movie 

Similar News

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

Copyright @2026

Powered by Blink CMS