• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలకృష్ణలో 'ఫ్యామిలీ...

బాలకృష్ణలో 'ఫ్యామిలీ మ్యాన్ ను' ఎప్పుడైనా చూశారా?

By - Tupaki Desk
Update: 2022-01-16 05:33 GMT
ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణను ఇలా ఎవరూ చూసి ఉండరేమో. సినీ నటుడిగా సుదీర్ఘ కాలంగా సాగుతున్నా.. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు పెద్దగా బయటకు రావు. సినీ నటుడిగా ఆయనకున్న క్రేజ్..నందమూరి నట వారసుడిగా ఆయనకున్న అభిమానులు పులకరించిపోయే వీడియోగా దీన్ని చెప్పాలి. మిగిలిన సందర్భాల్లో ఎలా ఉన్నా.. కుటుంబంతో గడిపే వేళలో ఎలా ఉంటారు? ఎంత సరదాగా ఉంటారన్న విషయాన్నితెలియజేసే వీడియోగా దీన్ని చెప్పొచ్చు.

ఈసారి సంక్రాంతి పండక్కి తన సోదరి పురంధేశ్వరి అత్తారిల్లు అయిన కారంచేడుకు సతీ సమేతంగా వెళ్లిన బాలయ్య.. గడిచిన మూడు రోజులుగా సందడి చేస్తున్నారు. శనివారం గుర్రం ఎక్కటం.. ఎడ్ల బండిని ఊళ్లో నడపటం లాంటివి చేసిన ఆయన.. తాజాగా నందమూరి ఫ్యామిలీ మొత్తం. .కారంచేడుకు సమీపంలోనిచీరాల బీచ్ కు వెళ్లి సందడి చేశారు. ఈ బీచ్ లో తన సతీమణి వసుంధరతో కలిసి ఫోర్డు జీపులో.. సముద్రపు ఒడ్డున సరదాగా డ్రైవ్ చేసిన వైనానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

జీపును స్టార్ట్ చేసి.. రైడ్ కు వెళ్లే వేళలో థమ్స్ అప్ చూపిస్తే.. ఆయన సతీమణి వసుంధర మాత్రం టాటా చెప్పారు. ఈ సందర్భంగా భార్యను.. టాటా చెప్పకూడదు.. థమ్స్ అప్ చెప్పాలని కరెక్టు చేయటం.. టాటా చెప్పటం అంటే.. సముద్రంలోకివెళ్లటమే అంటూసరదాజోక్ వేశారు.

 ఆయన మాటలకు అనుగుణంగా వసుంధర.. థమ్స్ అప్ చూపించటం.. సముద్ర ఒడ్డున జీప్ డ్రైవ్ చేసిన బాలయ్య.. ఒక రౌండ్ తిరిగి వచ్చిన తర్వాత.. పిల్లల్ని  జీపు ఎక్కమని చెప్పటంతో ఈ వీడియో ముగుస్తుంది. దాదాపు 1.40 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అన్నట్లుగా ఉన్న బాలకృష్ణ తీరు అందరిని ఆకట్టుకునేలా ఉంది.




Full View




Full ViewFull View
Tags:    
  • Nandamuri Balakrishna 
  • Nandamuri Balakrishna akhanda 
  • Mokshagna 
  • Mokshagna debut movie 
  • Mokshagna tollywood 
  • Nandamuri fans 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS