ఈ దెబ్బకి హాలీవుడ్‌కి కేరాఫ్ అడ్రస్
ఇంతకాలం ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా మాత్రమే. తమిళ్, తెలుగు సినిమాలకు ఆ పిలుపు వర్తించదు. కేవలం శంకర్, రజనీకాంత్ లాంటి దిగ్గజాల వల్ల తమిళ సినిమాకు ప్రపంచ సినీ యవనికపై ఆమాత్రం పేరొచ్చింది. రోబో, ఐ లాంటి చిత్రాలతో ఇపుడిపుడే ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టడం సాధ్యమైంది. అయితే ఇక నుంచి ముంబై, చెన్నయ్ ఎలా ఫేమస్ అయ్యాయో హైదరాబాద్ కూడా హాలీవుడ్‌లో అలాగే ఫేమస్ కాబోతోంది.
ఇక నుంచి ముంబై ఎలానో హాలీవుడ్ వాళ్లకు హైదరాబాద్ కూడా అలా అవ్వబోతోంది. అంటే ఇక నుంచి పెట్టుబడులు పెట్టడానికి దేశంలో అడుగుపెట్టాలనుకుంటున్న హాలీవుడ్ దిగ్గజ కంపెనీలు ఇక హైదరాబాద్‌లో కూడా అడుగు పెట్టవచ్చు. రాజమౌళితో సినిమాలు తీయొచ్చు. బ్రిటన్, కెనడా, చైనా, కొరియా, అమెరికా, గ్రీస్, రోమ్, మలేషియా, దుబాయ్, సింగపూర్ ఒకటేమిటి ఏ దేశం వెళ్లినా ఇప్పుడు బాహుబలి గురించిన చర్చ సాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌ని అంతగా టచ్ చేసిన ఏకైక సినిమా వేరొకటి లేనేలేదు. బాహుబలి ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసింది. ఇదంతా మనం చెప్పడం కాదు ప్రముఖ ఎనలిస్టులు, విదేశీ ట్రేడ్ పండితులు చెబుతున్న ఎనాలిసిస్.
ఇన్నాళ్లు తెలుగు సినిమా అంటే చిన్నచూపు. పొరుగు పరిశ్రమ గొప్పలు చెప్పుకోవడానికి మనల్నే తూలనాడేవాళ్లు. ముఖ్యంగా హిందీ వాళ్ల అహంకారానికి హద్దే ఉండేది కాదు. కానీ ఈసారి పీచమణిచే రోజొచ్చింది. రాజమౌళి వల్ల అన్నీ సాధ్యమే. ఇక గ్లోబల్ మార్కెట్ హైదరాబాద్ అంగట్లో దొరుకుతుంది. ఇక్కడ హాలీవుడ్ టై అప్‌తో సినిమాలు తెరకెక్కడం ఖాయం. బాహుబలి ప్రభావం ఆ రేంజులో ఉంది మరి.