• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రెండు సూపర్ సీక్వెల్స్ కి...

రెండు సూపర్ సీక్వెల్స్ కి ముహూర్తం నేడే

By - Tupaki Desk
Update: 2015-12-16 04:04 GMT
మొదటి భాగంతో యావత్ భారతదేశాన్ని మెప్పించిన రెండు భారీ చిత్రాలు ఈరోజు నుండే తమ రెండో భాగం షూటింగ్ ని ప్రారంభించడం యాద్రుచికమో - దైవ నిర్ణయమో.. రోబోతో సౌత్ స్టామినా ని నిరువుపించిన శంకర్ - బాహుబలి తో తెలుగు ఖ్యాతిని లోకానికి చాటిన రాజమౌళి తమ సినిమాలకు సీక్వెల్స్ ని ఈరోజు నుండే ప్రారంభించనున్నారు.

బాహుబలి 2 ఈరోజే ముహుర్తమని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. సినిమా షూటింగ్ లాంచనంగా ఈరోజు ప్రారంభమైనా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి జరగనుంది. ఇప్పటికే రెండో భాగంలో 40 శాతం షూటింగ్ పూర్తయింది. మొదటి భాగాన్ని మైమరిపించే రీతిలో పార్ట్ 2 ని తెరకెక్కిస్తామని జక్కన్న బృందం తెలిపింది.

ఇక రోబో తో విజువల్ వండర్ సృష్టించిన శంకర్ నేడు రోబో 2.0 ని మొదలుపెట్టనున్నాడు. స్టోరీ సిట్టింగ్స్ - మేక్ అప్ టెస్ట్ లు - లొకేషన్ స్కౌట్ లు పూర్తవడంతో ఈరోజు నుండి షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని శంకర్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించాడు. ఈ రెండో వెర్షన్ లో రజినీ సరసన అమీ జాక్సన్ కనువిందు చేయనుంది.
Tags:    
  • Baahubali 2 Movie 
  • Robo 2 Movie 
  • Telugu NEws 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS