• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ​ఆ స్ర్కీన్ లో బాహుబలి...

​ఆ స్ర్కీన్ లో బాహుబలి కొత్త రికార్డ్

By - Tupaki Desk
Update: 2017-06-06 08:02 GMT
బాహుబలి 2  చేసిన విజయఢంఖా ప్రతిధ్వని ఇంకా చాలా థియేటర్లలో మారుమోగుతోంది. మన తెలుగులోనే కాదు డబ్బింగ్ చేసి విడుదల చేసిన అన్నీ రాష్ట్రాల్లోనూ అన్నీ దేశాల్లోనూ అంతే జోరుగా కలెక్షన్లు చేసింది చేస్తుంది. వచ్చే నెలలో పక్క దేశమైన చైనా లోకూడా విడుదల చేస్తున్నారు మన బాహుబలి 2ని. వరల్డ్ వైడ్ రికార్డులు పక్కనపెడితే ఇప్పుడు మరో దేశి రికార్డు తన సొంతం చేసుకుంది ఈ భారీ చిత్రరాజం.

కేరళలో మన తెలుగు డబ్బింగ్ సినిమాలు అప్పుడుప్పుడు వెళ్ళి పలకరిస్తాయి. అల్లు అర్జున్ సినిమాలైతే సూర్య సినిమాల టైపులో తెగ ఆడేస్తుంటాయి కాని.. ఇతర తెలుగు హీరోల సినిమాలు కాస్త కష్టమే. కాని బాహుబలి మాత్రం హీరో ఇమేజ్ లేకపోయినా ఆడేసింది. గ్రాండ్​​ ​మేకింగ్ వలన రాజమౌళి బ్రాండ్ వలన బాహుబలి 2 విడుదలై ఒక ధియేటర్లో రికార్డులు​ను ​బ్రేక్ చేసింది. కేరళలో త్రివేండ్రంలో ఉన్న ఏరిస్ ప్లెక్స్  మల్టీప్లెక్స్ లొ ఒక సింగల్ స్క్రీన్ లొ వచ్చిన కలెక్షన్ సుమారుగా 2.9 కోట్లు. ఈ మొత్తం కలెక్షన్ కేవలం 38 రోజులలో చేసింది. 1,31,554 టికెట్లు తెగటంతో వచ్చిన కలెక్షన్ అక్కడ విడుదలైన మరే సినిమాకు దక్కలేదు.

బాహుబలి 2 తెలుగులో విడుదలైన నాడే.. ఏప్రిల్ 28 నే.. కేరళలో మలయాళం వర్షన్ విడుదలైంది.  డబ్బింగ్ సినిమాగా వెళ్ళినా కూడా  అక్కడ సూపర్ స్టార్ సినిమాకు దక్కన్నంత కలెక్షన్లు బహుబలి 2కి రావడం అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి బాహుబలి 2 ఆ విధంగా మనకు మరో ఖ్యాతి తెచ్చిపెట్టిందనమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Baahubali 2 
  • Kerala 
  • single Screen 

Similar News

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

పవన్ కళ్యాణ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చిన జనసేన!

2026-11-10 09:55 GMT

బిజినెస్ ఉమెన్ గా తొలి దీపావళి.. తమన్నా అవుట్ ఫిట్ ఖరీదు ఎంత అంటే

2026-11-10 09:39 GMT

ఆ విషయంలో యష్ జాగ్రత్త పడాల్సిందే..!

2026-11-10 09:38 GMT

టాలీవుడ్ పై కన్నేసిన మలయాళ బ్యూటీ!

2026-11-10 08:30 GMT

Tupaki Exclusive: సుశాంత్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంతా బ్లాంక్ అయిపోయింది

2026-11-10 08:03 GMT

RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!

2026-11-10 07:52 GMT

స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!

2026-11-10 07:49 GMT

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల మధ్య రెండు నెలల్లోనే ఏమైపోయింది?

2026-11-10 07:49 GMT

నా నోటి తిట్లు తింటే కెరీర్ సెట్ అయినట్లే!

2026-11-10 07:00 GMT

లంకేశ్వరుడి గెటప్ కోసం యష్ పడిన కష్టం ఇదే!

2026-11-10 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS