• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగశౌర్య - అవసరాల కాంబో...

నాగశౌర్య - అవసరాల కాంబో ఒన్స్ మోర్

By - Tupaki Desk
Update: 2019-03-02 13:17 GMT
యువ హీరో నాగశౌర్య సినిమాల ఎంపికలో మళ్ళీ జోరు పెంచాడు. '@నర్తనశాల' తర్వాత నందినిరెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా కాకుండా మరో సినిమాను లైన్లో పెట్టాడు శౌర్య.  ఈ సినిమా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.   వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో 'ఊహలు గుస గుస లాడే'.. 'జో అచ్యుతానంద' లాంటి హిట్ సినిమాలు తెరకెక్కాయి.  ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ ఫిలిం కానుంది.

ఈ సినిమాలో నాగశౌర్య సరసన మాళవిక నాయర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు.  శౌర్య - మాళవిక నాయర్ గతంలో 'కళ్యాణవైభోగమే' సినిమాలో హీరో హీరోయిన్లుగా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.  మరోసారి ఈ జంట తెరపై ప్రేమికులుగా అల్లరి చేసేందుకు రెడీ అవుతున్నారన్నమాట.  ఈ చిత్రాన్ని టీ.జీ. విశ్వ ప్రసాద్.. దాసరి పద్మజలు  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తారు.  మార్చ్ రెండవ వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇతర నటీనటులు.. టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు.

కాంబినేషన్ చూస్తుంటే పర్ఫెక్ట్ గా ఉంది.  అవసరాల శ్రీనివాస్ సినిమాలు సెన్సిబుల్ గా ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్ నే కాకుండా ఈ జెనరేషన్ ఆడియన్సునూ మెప్పిస్తాయి.  అవసరాల -నాగ శౌర్య కాంబో లో వచ్చిన సినిమాలు హిట్సే కాబట్టి ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Tags:    
  • Avasarala Srinivas 
  • Naga Shaurya 
  • Malavika Nair 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS