• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #హీరో.. జాయ్ ఫుల్ గా...

#హీరో.. జాయ్ ఫుల్ గా బ‌రిలోకొస్తున్నాడు

By - Tupaki Desk
Update: 2021-10-15 06:15 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ మేన‌ల్లుడు.. ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ - ప‌ద్మ దంప‌తుల వార‌సుడు అశోక్ గల్లా హీరోగా ఆరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని సూప‌ర్ స్టార్ కృష్ణ‌-గ‌ల్లా అరుణ‌కుమారి స‌మ‌ర్ప‌ణ‌లో గ‌ల్లా పద్మావ‌తి నిర్మిస్తున్నారు. అమ‌ర్ రాజా ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఇంత‌కుముందు గ‌ల్లా వార‌సుడు అశోక్ ఫ‌స్ట్ లుక్ ఆక‌ట్టుకుంది. పోస్ట‌ర్ల‌లో స్మార్ట్ అప్పియ‌రెన్స్ తో యూత్ కి క‌నెక్ట‌య్యాడు. ఈ సినిమాలో అశోక్ .. సినిమా ల‌వ‌ర్ గా క‌నిపించ‌బోతున్నారు. శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

నేడు ద‌స‌రా సంద‌ర్భంగా చిత్ర‌బృందం కొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది. పోస్ట‌ర్ లో `హీరో` జోష్ ఫుల్ గా క‌నిపిస్తున్నాడు. ఎన‌ర్జిటిక్ స్టార్ లా డ్ర‌మ్స్ ని వాయిస్తూ జాయ్ తో అల‌రిస్తున్నాడు. ఈ న‌వంబ‌ర్ లో సినిమాని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వ‌కీల్ సాబ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన శ్రీ‌రామ్ ఆదిత్య డెబ్యూ హీరోని ఏ రేంజులో ఎలివేట్ చేయ‌నున్నారో చూడాలి.




Tags:    
  • Superstar 
  • mahesh Babu 
  • Latest news 
  • Ashok Galla 

Similar News

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

Copyright @2026

Powered by Blink CMS