• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అర్జున ఫల్గుణ‌.. సెన్సార్...

అర్జున ఫల్గుణ‌.. సెన్సార్ U/A స‌ర్టిఫికెట్

By - Tupaki Desk
Update: 2021-12-27 12:48 GMT
యంగ్ హీరో శ్రీ విష్ణు ట్రాక్ రికార్డ్ గురించి తెలిసిందే. వైవిధ్య‌మైన కాన్సెప్టుల‌తో ప‌రిమిత బ‌డ్జెట్ లో సినిమాలు చేయ‌డానికి  శ్రీ విష్ణు బెస్ట్ ఆప్ష‌న్. ఇమేజ్ తో స‌మ‌స్య లేని హీరో కావ‌డం త‌న‌కు పెద్ద ప్ల‌స్ అవుతోంది. శ్రీవిష్ణుతో సినిమా అంటే కంఫ‌ర్ట్ జోన్ గాను నిర్మాత‌లు  భావిస్తున్నారు. అత‌డు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల హీరోగా నిలుస్తున్నాడు.

బ్రోచేవారెవ‌రురా తో పెద్ద హిట్ కొట్టాడు. రాజ‌రాజ చోర నిరాశప‌రిచింది.  ప్ర‌స్తుతం వ‌రుస‌గా మూడు..నాలుగు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒక‌టి `అర్జున ఫ‌ల్గుణ‌`. ``చెడుపై మంచి ఎప్పుడూ విజ‌యం సాధిస్తుంది`` అనే థీమ్ లైన్ తో క‌థ సాగ‌నుంది. ఈ చిత్రానికి తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పోస్ట‌ర్లు విజువ‌ల్స్ ఆక‌ట్టుకున్నాయి. శ్రీవిష్ణు.. హీరోయిన్ అమృతా అయ్యర్ శ‌త్రువుల నుంచి త‌ప్పించుకుని పారిపోతున్న లుక్ తో పోస్ట‌ర్ వైర‌ల్ అయ్యింది.

తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ పూర్త‌యింది. అర్జున ఫ‌ల్గుణ‌కు U/A స‌ర్టిఫికెట్ ద‌క్కింది. వైట్ హెవీ చెక్ మార్క్ తో సెన్సార్ ముగిసింద‌ని టీమ్ వెల్ల‌డించింది. మనమందరం ఈ సంవత్సరాన్ని 2021ని మంచి ఫ‌న్ వినోదంతో ముగిస్తున్నాం! హృదయాకారంలో ఉన్న కళ్లు.. పార్టీ పాపర్ నవ్వు ముఖంతో.. ఉన్నాం. డిసెంబర్ 31న థియేటర్లలో #అర్జున ఫాల్గుణ ఫైర్ చూడండి.. అంటూ ప్ర‌క‌టించారు.

ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి.. అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. టాప్ టెక్నిషియ‌న్లు.. బెస్ట్ ప్యాడింగ్ తోనూ చిత్రం తెర‌కెక్కింది. రిలీజ్ కి ఇంకో మూడు రోజులే స‌మ‌యం ఉంది. యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లోనూ బిజీగా ఉంది.
Tags:    
  • ArjunaPhalguna 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

Copyright @2026

Powered by Blink CMS