• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'హై హీల్స్‌'లో...

'హై హీల్స్‌'లో అదరగొట్టేశారుగా!!

By - Tupaki Desk
Update: 2016-02-22 11:30 GMT
అర్జున్ కపూర్- కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన కి అండ్ కా చిత్రం ట్రైలర్ తోనే విపరీతంగా ఆకట్టుకుంది. భార్య సంపాదిస్తే, భర్త ఇంటి దగ్గరుండి పనులు చూసుకోవడం అనే కాన్సెప్ట్ పై తెరకెక్కిన ఈ మూవీలో రొమాన్స్ ఇరగీదేసేశారు ఈ జంట. ఇప్పుడు కి అండ్ కా చిత్రానికిగాను ఫస్ట్ సాంగ్ 'హై హీల్స్'ను విడుదల చేసింది యూనిట్. సాంగ్ పిక్చరైజ్ చేసిన కాన్సెప్ట్ నుంచి, అర్జున్-కరీనాల కెమిస్ట్రీ వరకూ భలేగా పండాయి ఈ పాటలో.

పాట ప్రారంభంలోనే అర్జున్ హైహీల్స్ వేస్తున్నట్లుగా చూపించడంతో.. డిఫరెంట్ గా ఉండనుందని ఎక్స్ పెక్ట్ చేస్తాం కానీ.. మరీ పాటంతా హైహీల్స్ తోనే అర్జున్ స్టెప్పులేస్తాడు. ఇక ట్రౌజర్స్ - షూస్ - హ్యాట్ తో ఎంట్రీ నుంచి కరీనా డామినేషన్ కనిపిస్తూనే ఉంటుంది. ప్రతీ చోటా ఇద్దరినీ చూపిస్తూ.. చేసే పనుల్లోనే పోలికలు పెడుతూ పాటను తీసిన విధానం భలేగా ఆకట్టుకుంది. యాప్రాన్ వేసుకుని అర్జున్ వంట చేస్తుంటే.. కరీనా డీజే అవతారం ఎత్తేస్తుంది.

డీజే రోల్ లో బెబో డిస్క్ లను తిప్పుతూ ఉంటే.. పక్కనే పెనం మీద చపాతీలు తిప్పుతున్నాడు. మొత్తానికి కరీనా, అర్జున్ లు వేసిన స్టెప్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి. చివర్లో హీరో వెనక్కి వంగితే, కరీనా తన చేతులతో అతడిని పట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ.. సాంగ్ ని ఫినిష్ చేసిన తీరు అయితే సూపర్బ్. మొత్తానికి వీరిద్దరూ కలిసి జంబ లకిడి పంబకి అడ్వాన్స్డ్ వెర్షన్ చూపించనున్నారన్న మాట.
Full View

Tags:    
  • Kareena Kapoor 
  • Arjun Kapoor 
  • Ki & Ka Song Teaser 
  • Telugu NEws 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS