అరియానా కూడా పులిహోర బ్యాచ్ లో చేరింది
గంగవ్వ అన్నట్లుగా అరియానా మామూలు అమ్మాయి కాదు. చిచ్చర పిడుగు ఉల్లిగడ్డకు ఎన్ని పొరలు ఉంటాయో అరియానాలో కూడా అన్ని యాంగిల్స్ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాస్క్ ల విషయంలో ఏదైనా విషయంలో స్టాండ్ తీసుకోవడంలో తను ఎప్పుడు వెనక్కు తగ్గదు. తన పూర్తి అఫెర్ట్ ఇచ్చే అరియానా నిన్నటి ఎపిసోడ్ లో ఎమోషనల్ అయ్యింది. దాంతో పాటు ఆమె సిగ్గు మొగ్గలు వేయడంతో అంతా కూడా అరియానాలో ఈ కొత్త యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోయారు.
నిన్నటి ఎపిసోడ్ లో తన కుటుంబం గురించి మాట్లాడిన అరియానా మాది మగ దిక్కులేని సంసారం. అమ్మా నేను సిస్టర్. నాన్నతో చెల్లి కడుపులో ఉన్న సమయంలోనే అమ్మ విడాకులు తీసుకుంది. అప్పటి నుండి ఒంటరిగానే జీవితాన్ని సాగించింది. నలుగురు అయిదుగురు కంటే ఎక్కవ మంది మాకు బంధువులు లేరు. అయినా కూడా అమ్మ మమ్ములను చాలా కష్టపడి పెంచిందంటూ అరియానా ఎమోషనల్ అయ్యింది. తన అసలు పేరు అర్చన అయితే అరియానాగా మార్చకున్నట్లుగా చెప్పింది. ఈ విషయాలు ఎప్పుడు చెప్పవద్దని చెప్పకూడదని అనుకున్నాను. కాని ఇలా సందర్బం వచ్చిందని అరియానా చెప్పి అందరిని కదిలించింది.
ఇక నిన్నటి ఎపిసోడ్ లోనే అరియానాను దగ్గరకు పిలిచి మరీ సోహెల్ నూడిల్స్ తినిపించాడు. కూర్చో అంటూ నూడిల్స్ తినిపించి సారీ కూడా చెప్పాడు. అతడి సారీకి నూడిల్స్ కు అరియానా షాక్ అయ్యింది. సోహెల్ నూడిల్స్ తినిపించాడు అంటూ చాలా సిగ్గు పడుతూ ఆశ్చర్యంగా ఏదో తెలియని ఉత్సాహంతో ఆమె అవినాష్ కు చెప్పాడు. అదే సమయంలో అవినాష్ కూడా అరియానాకు నూడిల్స్ తినిపించాడు. మొదట వద్దన్నా సోహెల్ తినిపిస్తే తిన్నావు నేను తినిపిస్తే ఎందుకు తినవు అంటూ అనడంతో తిన్నది.
మొత్తానికి సోహెల్ మరియు అవినాష్ ల పులిహోరకు అరియానా బాగా ఉపయోగపడుతుంది అంటూ నెటిజన్స్ మీమ్స్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వీకెండ్ ఎపిసోడ్ లో అభిజిత్ డాన్స్ కు తనను పిలవడంతో ఆశ్చర్యపోయి ఆనందంతో గంతులు వేసిన అరియానా ఆ సమయంలో కూడా మీమ్స్ వచ్చాయి. అభిజిత్ పై అరియానాకు ఎట్రాక్షన్ ఉందా అనిపించింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి అరియానా కూడా పులిహోర బ్యాచ్ లో పడిపోతుందేమో అనిపిస్తుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.