షార్ట్ డ్రెస్‌లో ఆరియానా ఎక్స్‌పోజింగ్

ఒకప్పుడు తెలుగు తెర పై లోకల్ అమ్మాయిల కు అవకాశాలు దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. అయితే, ఇప్పుడు మాత్రం చాలా మంది యువతులు సినిమాల్లోనో, షోలలోనో, సీరియళ్లలోనో అవకాశాలు దక్కించుకుంటోన్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పుణ్యమా అని ఈ అమ్మడు అప్పట్లో ఫుల్ ఫేమస్ అయింది.
మొదట్లో యూట్యూబ్ యాంకర్ గా చేసిన ఆరియానా గ్లోరీ.. బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకి కంటెస్టెంట్‌గా వెళ్లి మరింత సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్న ఈ పిల్ల.. వరుసగా సినిమా, షోలు చేస్తూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ బజ్, బిగ్ బాస్ నాన్ స్టాప్, బీబీ జోడీ షోల తో ఆరియానా గ్లోరీ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుందని చెప్పుకోవచ్చు.
కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్ గా దూసుకుపోతోన్న ఆరియానా గ్లోరీ.. సోషల్ మీడియాలోనూ అదే రీతిలో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం ఈ అమ్మడు ఫొటోనో, వీడియోనో, రీల్స్‌నో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూనే ఉంటోంది. దీంతో ఈ బోల్డు పాప క్రేజ్ రెట్టింపు అవడంతో పాటు తరచూ ఆమె పేరు మారుమ్రోగుతోంది. దీనివల్ల ఆమె కు కెరీర్ పరంగా లాభం చేకూరుతోంది.
తాజాగా ఆరియానా గ్లోరీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోల ను షేర్ చేసింది. వీటిలో ఈ డేరింగ్ అండ్ డాషింగ్ పోరి బ్రాతో పాటు మినీ స్కర్టును ధరించింది. ఫలితంగా ఈ పిక్స్‌లో ఆరియానా ఎద, నాభి, తొడ భాగాలు బాగా హైలైట్ అవుతోన్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్లు అదిరిపోయే స్పందనను అందిస్తున్నారు. దీంతో ఈ పిల్ల ఫొటోలు విపరీతంగా వైరల్ గా మారాయి.
ఇక, ఆరియానా గ్లోరీ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవడంతో పాటు తమకు తోచిన విధంగా కామెంట్ల ను కూడా చేస్తోన్నారు. అందులో ఒకరు 'ఏంటి పిల్లా? జనాలు చచ్చిపోతున్నారు. గ్యాప్ ఇవ్వు కొంచెం' అని కామెంట్ చేయగా.. 'శవాలు మీద పేలాలు ఎరుకునే జీవితం ఏలాంటిదో.. ఇలా ఒళ్ళు చూపించుకొని బ్రతకడం కూడా అలాంటిదే' అని మరొకరు అన్నారు.