• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: మిస్ అవకూడని...

ఫోటో స్టొరీ: మిస్ అవకూడని మిస్ బికిని

By - Tupaki Desk
Update: 2018-08-01 05:41 GMT

ఈ జెనరేషన్ ప్రేక్షకులు దర్శకేంద్రుడు K. రాఘవేంద్రరావును మిస్సవుతున్నారన్న విషయం పాపం వాళ్ళకే తెలీదు. ఎందుకంటే ఓ హీరోయిన్ ను అయనకంటే అందంగా, గ్లామరస్ గా స్క్రీన్ పై ఎవరూ చూపించలేరు. అంతే కాదు అయన ట్రేడ్ మార్క్ షాట్లయిన బత్తాయిలు - నిమ్మపండ్లు - పూల చెండ్లను హీరో అలా రొమాంటిక్ గా హీరోయిన్ పై విసరడం ఇప్పుడు సినిమాల్లో లేవు.  అలా చేస్తే ఆబ్జెక్టిఫికేషన్ అని తొక్కని తోలని అర్థంకాని మాటలు మాట్లాడుతూ మేథావులైన విమర్శకులు చెలరేగి పోతారు.

కానీ ఇప్పుడు కనుక అయన యాక్టివ్ గా సినిమాలు తీస్తూ ఉంటే.. ఇన్ స్టాగ్రామ్ లో ఉండే ఒక్కో బ్యూటీని పెట్టి ఓ అందమైన కావ్యంలాంటి సినిమా తీసుండేవాడు.  ముఖ్యంగా ఈ అర్చన గౌతమ్ ని చూస్తే క్షణం ఆలస్యం చేయకుండా మెగాఫోన్ పట్టి ఉండేవాడు.  ఇంతకీ ఈ బ్యూటీ ఏం చేసిందంటే రీసెంట్ గా ఓ పింక్ బికినిలో తన అందాలను ధారాళంగా ధారపోసింది.  అసలే అర్చన 2014 లో మిస్ UP టైటిల్ విన్నర్... రెండేళ్ళ క్రితం మిస్ ఇండియా బికినీ టైటిల్ ను కూడా గెలుచుకున్న భామ.  పైగా మిస్ బికిని యూనివర్స్ టైటిల్ పోటీలో కూడా పాల్గొంది.  ఇలా ఇన్ని అర్హతలున్న భామ బికిని వేస్తే సోషల్ మీడియాలో రోడ్లన్నీ బ్లాకయ్యి ట్రాఫిక్ జాం అవ్వదూ..?

ఈ ఫోటోలో స్పెషల్ ఏంటంటే టాప్ వ్యూ నుండి ఎంత కనబడాలో అంతా కనిపించేలా - పిసినారిలా పొదుపు పాటించకుండా ఓ సెల్ఫీ తీసుకుంది.  చూస్తుంటే సోషల్ మీడియాలోని మిగతా బ్యూటీలకు టాప్ వ్యూ సెల్ఫీలు ఎలా తీసుకోవాలో దగ్గరుండి నేర్పించే బాపతులా కూడా ఉంది.  ఏదైతేనేం... ఓ నెటిజెన్ మంచి కామెంట్ కూడా పెట్టాడు.. 'పూనమ్ పాండే పార్ట్ -3' అంట.  ఇంతకీ ఆవిడెవరని దయచేసి అడక్కండి ప్లీజ్!
Tags:    
  • Archana Goutham 
  • Pink Bikini 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS