ఫోటో స్టోరి: పిచ్చి పీక్స్ బీచ్ యోగం

Update: 2019-12-28 06:09 GMT
అందాల క‌థానాయిక‌లు పాపులారిటీ కోసం త‌మకు ఉన్న ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌ద‌లుకోవ‌డం లేదు. సోష‌ల్ మీడియా యుగంలో ప‌బ్లిసిటీని కొత్త పుంత‌లు తొక్కిస్తున్నారు. అది ఏ లెవ‌ల్లో ఉందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. డైరెక్టు గా లైవ్ లో వీక్షించ‌డ‌మే. చూసుకున్న వాళ్ల‌కు చూసుకున్నంత విజువ‌ల్ ఫెస్ట్.

ట్విట్ట‌ర్‌-ఫేస్‌బుక్‌- ఇన్‌స్టాగ్రామ్ ఇవి చాలు. ప్ర‌పంచాన్ని కుగ్రామంగా మార్చి ఆటాడుకోవ‌డానికి. సామాజిక మాధ్య‌మాల‌ల్లో అందాల్ని ఎర‌గా వేస్తూ పాపులారిటీని పెంచుకోవ‌డంలో ఎవ‌రికి వారే ట్రెండ్ సెట్ట‌ర్స్ గా మారుతున్నారు. ఈ మ‌ధ్య ఏ వెకేష‌న్ కి వెళ్లినా అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని బాగానే వినియోగించుకుంటున్నారు. అక్క‌డే హాట్ హాట్ ఫొటోల‌ తో సోష‌ల్ మీడియాని హీటెక్కించేస్తున్నారు. పాపులారిటీ మ‌రీ ఎక్కువ కావాల‌నుకునే హాట్ గాళ్స్‌ మాత్రం వింత‌వింత భంగిమ‌ల్లో ఫొటోల‌కి పోజులిస్తూ అటెన్ష‌న్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే వేడెక్కించే యోగా భంగిమ‌ల‌ తో చెల‌రేగి పోతున్న భామ‌లు సోష‌ల్ మీడియాల్ని ఓ ఆట ఆడేస్తున్నారు.

ఉత్త‌రప్ర‌దేశ్ కు చెందిన హాట్ మోడ‌ల్‌.. న‌టి అప‌ర్ణా బాజ్ పాయ్ అలాంటి ఫొటోల‌ తో ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ లో సెగ‌లు పుట్టిస్తోంది. బీచ్ యోగాతో ర‌చ్చ చేస్తోంది. హార‌ర్ స్టోరీ- ముంబై 125 కె.ఎం - ఏక్తాక‌పూర్ ట్రిపుల్ ఎక్స్ వంటి సిరీస్ ల‌లో హ‌ద్దులు దాటి అంగాంగ ప్ర‌ద‌ర్శిన చేసిన అప‌ర్ణ టూ పీస్ బికినీ ల్లో చేస్తున్న హాట్ యోగా నెటిజ‌నులను పిచ్చెక్కించేస్తోంది. ట్రిపుల్ ఎక్స్ లో బోల్డ్ గా న‌టించి బాలీవుడ్ ఐటెమ్ భామ‌ల‌కే పెద్ద‌ షాకిచ్చింది. ప్ర‌స్తుతం చేతిలో సినిమాలు- వెబ్ సిరీస్ లు లేక‌ పోవ‌డంతో త‌నదైన శైలిలో వెబ్ లో విరుచుకు ప‌డుతోంది. హాట్  ఫోటో షూట్ల‌ తో నిర్మాత‌ల‌కి గాలం వేస్తోంది. ఈ అమ్మ‌డి హాట్ బీచ్ యోగా హ‌ద్దులు దాటిన వైనం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు త‌గ్గ ఆఫ‌ర్ ని ఎవ‌రైనా ఇవ్వ‌క‌పోతారా అని అప‌ర్ణా ఫ్యాన్స్ హోప్ తో ఉన్నార‌ట‌.


Tags:    

Similar News