కూతురుతో మిసెస్ కోహ్లీ.. వామిక పెద్దగా అయ్యిందే!
టీం ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మల యొక్క కూతురు వామిక కోహ్లీ కి సంబంధించిన ఫోటోల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. తాజాగా కోల్‌కత్తా లో పర్యటించిన అనుష్క శర్మ తన కూతురుతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న అనుష్క శర్మ తాజాగా ఒక సందర్భంగా కోల్‌కత్తా వెళ్లడం జరిగింది. అక్కడ పూజలో పాల్గొనడంతో పాటు.. స్థానిక ఫుడ్ ను టేస్ట్ చేసినట్లుగా అనుష్క పేర్కొంది. కూతురు ఫోటోను ఎప్పటిలాగే అనుష్క ఫేస్ కనిపించకుండానే షేర్ చేసింది.
ఇప్పటి వరకు వామిక ఫేస్ ను కోహ్లీ అనుష్క లు షేర్ చేయకుండా ఆమెను చూపిస్తూ వస్తున్నారు. ఇద్దరు స్టార్స్ యొక్క ముద్దుల కూతురు ఎలా ఉందా అనే విషయం చూడాలి అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా అనుష్క షేర్ చేసిన ఫోటోలో వామిక ను చూస్తూ ఉంటే చాలా పెద్దగా అయ్యిందే అనిపిస్తుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో వామిక కొత్త ఫోటోలను షేర్ చేస్తూ కోహ్లీ కూతురు పెద్దగా అయ్యింది అంటూ అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు.