• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విరుష్క జంట...

విరుష్క జంట వార‌సుడొస్తున్నాడ‌హో..!

By - Tupaki Desk
Update: 2020-08-27 07:30 GMT
విరాట్ కోహ్లీ- అనుష్క శ‌ర్మ జంట నుంచి శుభ‌వార్త వ‌చ్చేసింది. ఈ జంట త్వ‌ర‌లో తొలి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్నారు. ఆ మేర‌కు స్వ‌యంగా విరుష్క జంట అధికారిక ప్ర‌క‌ట‌న‌ను చేశారు.

బాలీవుడ్ అందాల క‌థానాయిక అనుష్క శర్మ- క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడే సోషల్ మీడియాలో బేబీ ప్రకటన చేశారు. ``మేము ముగ్గురు ..`` అంటూ వారి అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల‌లో రాశారు. బేబీ జనవరి 2021లో వస్తాడు.. అంటూ వెళ్ల‌డించారు. మొత్తానికి జూనియ‌ర్ విరాట్ ఆగ‌మానికి స‌మ‌యం వ‌చ్చేసింద‌న్న‌మాట‌.

ఈ వార్త తెలియ‌గానే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న విరుష్క ఫ్యాన్స్  అభినందన సందేశాలు పంపారు. అనుష్క (32).. విరాట్, మొదటిసారి తల్లిదండ్రులవుతున్నారు. వివాహం చేసుకుని మూడేళ్ళకు తొలి సంతానానికి టైమ్ వ‌చ్చింది. అనుష్క శర్మ గర్భధారణ కు సంబంధించిన తొలి ఫోటో ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఈ నెలలో బాలీవుడ్ నుండి వచ్చిన రెండవ గ‌ర్భ‌స్థ‌ శిశువుకు సంబంధించిన‌ ప్రకటన ఇది. బెబో కరీనా కపూర్ - సైఫ్ అలీ ఖాన్ కొన్ని వారాల క్రితం మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తున్నామ‌ని ప్రకటించారు. కరీనా- సైఫ్ కు ఇప్ప‌టికే వార‌సుడు తైమూర్ ఉన్న సంగ‌తి తెలిసిందే. షారుఖ్ ఖాన్ తో కలిసి `జీరో`లో చివరిసారి కనిపించిన అనుష్క శర్మ 2017 లో విరాట్ కోహ్లీని వివాహం చేసుకుంది.
Tags:    
  • Anushka 
  • Anushka Pregnant 
  • Virat Kohli 
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

Copyright @2026

Powered by Blink CMS