• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోతో బెడ్డు మీద అనుష్క

హీరోతో బెడ్డు మీద అనుష్క

By - Tupaki Desk
Update: 2015-12-09 11:30 GMT
అవును.. అనుష్క శర్మ ఓ హీరోతో కలిసి బెడ్డు పంచుకుంది. అది తెరమీద కూడా కాదు. నిజ జీవితంలోనే. ఆ హీరో మరెవరో కాదు.. ‘బాంబే వెల్వెట్’లో అనుష్కపై ముద్దుల వర్షం కురిపించిన రణబీర్ కపూర్. అనుష్క - రణబీర్ కలిసి బెడ్డు మీద ఉన్న ఫొటోను డైరెక్టర్ కరణ్ జోహార్ స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేశాడు కూడా. పైన కనిపిస్తున్నది ఆ ఫొటోనే.

ఇంతకీ ఏంటి ఈ ఫొటో వెనుక కథ అంటే.. కరణ్ జోహార్ దర్శకత్వంలో రణబీర్ కపూర్ - అనుష్క శర్మ జంటగా ‘యే దిల్ హై ముష్కిల్' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం యూనిట్ అంతా రేయింబవళ్లు కష్టపడిపోతున్నారట. షూటింగ్ లో నాన్ స్టాప్ గా పాల్గొనడం వల్ల అందరూ అలసిపోయారట. ముఖ్యంగా రణబీర్ - అనుష్క చాలా కష్టపడిపోయి.. పక్కనే ఓ బెడ్డు కనిపిస్తే చాలా ఇరుగ్గా ఉన్నా పట్టించుకోకుండా అలా పడుకుని నిద్రలోకి జారిపోయారట.

చూశారా నా హీరో హీరోయిన్లు ఎలా అలసిపోయి ఒకే బెడ్డుపై నిద్రపోతున్నారో అంటూ ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు కరణ్. కరణ్ చాన్నాళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టి తీసిన ‘యే దిల్ హై ముష్కిల్’లో ఐశ్వర్యారాయ్ తో పాటు సన్నీ లియోన్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం.
Tags:    
  • Anushka 
  • Ranbir Kapoor 
  • Film Shoot 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS