• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిర్మాతగా మరో స్టార్...

నిర్మాతగా మరో స్టార్ హీరో..? మలయాళ హీరోతో తొలి ప్రయత్నం..?

By - Tupaki Desk
Update: 2021-04-13 00:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు నిర్మాతలు అంటూ సెపరేట్ గా లేరు. ఎందుకంటే ఇప్పుడున్న హీరోలందరూ ప్రొడ్యూసర్స్ గా మారి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటూ వస్తున్నారు. అక్కినేని నాగార్జున (అన్నపూర్ణ స్టూడియోస్) - నందమూరి బాలకృష్ణ (NBK ఫిలిమ్స్) - మహేష్ బాబు (GMB ఎంటర్టైన్మెంట్) - రామ్ చరణ్ (కొణిదెల ప్రొడక్షన్స్) - పవన్ కళ్యాణ్ (పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్) - సందీప్ కిషన్ (వెంకటాద్రి టాకీస్) - మంచు విష్ణు (24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ & ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్) - కళ్యాణ్ రామ్ (ఎన్టీఆర్ ఆర్ట్స్) - విజయ్ దేవరకొండ (కింగ్ ఆఫ్ ది హిల్) - నాని - రానా దగ్గుబాటి - సుధీర్ బాబు - నితిన్ వంటి హీరోలు నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మించారు. ఈ క్రమంలో మాస్ మహరాజా రవితేజ కూడా సినిమా ప్రొడక్షన్ లోకి దిగుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన రవితేజ.. తనదైన నటనతో ప్రేక్షకులు మాస్ మహారాజా అని పిలుచుకునే స్థాయికి ఎదిగారు. గత రెండు దశాబ్దాలుగా హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో రవితేజ ఉన్నాడని టాక్ నడుస్తోంది. తన అభిరుచికి తగిన సినిమాలు - కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించాలని చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఓ మలయాళ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇకపోతే 'క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కోవిడ్ సమయంలో ఇండస్ట్రీకి ధైర్యాన్నిచ్చిన రవితేజ.. ప్రస్తుతం 'ఖిలాడి' అనే హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు.






Tags:    
  • star hero 
  • producer 

Similar News

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

Copyright @2026

Powered by Blink CMS