• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సక్కనమ్మ చిక్కినా అందమే.....

సక్కనమ్మ చిక్కినా అందమే.. కాని అంజలి!

By - Tupaki Desk
Update: 2018-11-02 04:38 GMT
తెలుగులో చాలా ప్రాముఖమైన సామెత సక్కనమ్మ చిక్కినా అందమే.. దీనర్థం అందంగా ఉండే అమ్మాయి సన్నబడినా కూడా అందంగానే ఉంటుంది. అయితే ఈ సామెత హీరోయిన్‌ అంజలి విషయంలో వర్తించబడదు అనిపిస్తుంది. లావుగా బొద్దుగా ఉండి ముద్దుగా ఉండే తెలుగమ్మాయి అంజలి తాజాగా చాలా బక్కగా మారిపోయింది. ఆమద్య తెలుగు సినిమాల్లో చాలా లావుగా కనిపించడంతో బక్కగా కావాలని అంతా సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు అంజలి బక్కగా మారిపోయింది.

మూడు నెలల కాలంలో దాదాపు 10 కేజీల బరువును తగ్గిన అంజలి చాలా నాజూకుగా తయారు అయ్యింది. అయితే ఈమె అభిమానులు మాత్రం ప్రస్తుత లుక్‌ కంటే అప్పటి లుక్‌ లోనే అంజలి చాలా బాగుండేదని - ఇప్పుడు సన్నగా తయారు అవ్వడం వల్ల మొహంలో కల పోయిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అంజలి సన్నబడిన పిక్స్‌ సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి.

సోషల్‌ మీడియాలోని ఆ పిక్స్‌ చూసి ఆమె అభిమానులతో పాటు సినీ వర్గాల వారు కూడా షాక్‌ అవుతున్నారు. అంజలి మరీ ఇంతలా సన్నబడుతుందని భావించలేదని - సన్నబడిన అంజలి మొహంలో అందం కనిపించడం లేదు అంటున్నారు. అంజలి మరీ ఇంతగా సన్నబడి ఉండాల్సింది కాదు. కొందరు సన్నగా ఉంటే బాగుంటారు - మరి కొందరు ఒక మోస్తరు లావుగా ఉంటేనే బాగుంటారు. అంజలి విషయంలో మాత్రం రెండవది సరిగ్గా సూట్‌ అవుతుంది. అందుకే అంజలి మళ్లీ లావు అయితే బాగుంటుంది. ఈ నాజూకు సౌందర్యంకు సినిమాల్లో ఆఫర్లు వస్తాయోమో చూడాలి.
Tags:    
  • Anjali 
  • Actress Anjali 
  • Anjali Slim Look 
  • Telugu nEws 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS