• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎయిర్ పోర్టు సిబ్బందిపై...

ఎయిర్ పోర్టు సిబ్బందిపై యాంకర్ రష్మీ ఫైర్..!

By - Tupaki Desk
Update: 2020-03-16 06:10 GMT
తెలుగు బుల్లితెర అందాల తార యాంకర్ రష్మీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది పై ట్విట్టర్ లో మండిపడింది. దేశంలో రోజురోజుకు కరోనా ప్రభావంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్నటి వరకు వందలోపే నమోదైన కరోనా కేసులు నేడు వంద పైనే నమోదవడంతో ప్రజలలో ఆందోళన నెలకొంది. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా నియంత్రణకు అక్కడి సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై రష్మీ ట్వీట్లతో ఫైర్ అయింది.

గతరాత్రి రష్మీ ఎయిర్ పోర్టులో సిఐఎస్ఎఫ్ సిబ్బంది మాత్రమే మాస్క్ ధరించి ఉన్నారని, హ్యాండ్ శానిటైజర్ అడిగితే వెతుకుతున్నారని చెప్పింది. అయితే కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవడం పై తాను అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలిపింది. ఎందుకంటే ఎయిర్ పోర్టు లో ఇంటర్నేషనల్ ప్రయాణికులకు మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని, డొమెస్టిక్ ప్రయాణికులకు ఎందుకు తీసుకోవట్లేదని..? రష్మీ ప్రశ్నించింది.

ఆ వెంటనే మరో ట్వీట్ తో నేనేమి ఎయిర్ పోర్ట్ సిబ్బందిని నిందించడం లేదంటూ అమ్మడు సర్దిచెప్పుకుంది. మరి గ్లామర్ డాల్ రష్మీ మండిపడితే ఆ సంస్థ స్పందించకుండా ఉంటుందా.. "యాంకర్ మేడం! ప్రయాణికుల ఆరోగ్యమే మాకు ముఖ్యం. వారి సౌకర్యార్థమే మేము ఈ చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే డొమెస్టిక్ ప్రయాణికులకు కూడా చర్యలు తీసుకుంటాం" అంటూ జవాబిచ్చింది. దీనితో యాంకర్ అమ్మ కోపం తగ్గిందనే అంతా భావిస్తున్నారు.
Tags:    
  • Anchor tweets on Corona precautions 
  • Anchor Rashmi tweets on Corona precautions 
  • Anchor Rashmi 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS