• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బరువు గురించి హాట్ యాంకర్...

బరువు గురించి హాట్ యాంకర్ కామెంట్స్

By - Tupaki Desk
Update: 2018-10-17 17:53 GMT
హిట్ కాకపోయినా జనాలు పెద్దగా పట్టించుకోకపోయినా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్న హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ముప్పై వయసు దాటుతున్న క్రమంలో కొన్ని కామెంట్స్ చేయటం ఆసక్తి రేపుతోంది. ఇంకా ఆ మార్కు దాటలేదు అంటూనే బరువు గురించి మాట్లాడిన రష్మీ సినిమా తారల లాగా తమకు రెగ్యులర్ గా వర్క్ అవుట్స్ చేసుకునే సమయం ఉండదని అదే పనిగా ఫిజిక్ మీద శ్రద్ధ వహించే అవకాశం ఉండదని తేల్చి చెప్పింది. అయినా బరువేమంత పెద్ద సమస్య కాదని తగ్గడం పెరగడం ఓ సహజ ప్రక్రియ అని చెప్పిన రష్మీ మొత్తానికి ఆ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని కొట్టిపారేసింది. కాకపోతే మరికొన్ని విషయాలు మాత్రం అభిమానులకు షాక్ కలిగించేలా ఉన్నాయి.

తనకు రోగ నిరోధక శక్తి తక్కువట. 12 ఏళ్ళ వయసులోనే కీళ్లవాతంతో బాధపడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తాను చూసిన నరకం తనకు మాత్రమే తెలుసని చెప్పిన రష్మీ కెరీర్ జీవితంలో భాగమే కానీ అదే లైఫ్ అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తోంది. అయినా శరీరం బరువు అనేది మనం కోరుకునేది కానీ బలవంతంగా అవసరం లేనివి చేసి  తెచ్చుకునేది కాదని కుండ బద్దలు కొట్టేసింది. అంతే కాదు బరువు తగ్గే ప్రోగ్రాములు తన ఒంటికి సరిపడవట. ఎవరి శరీర స్వభావం వాళ్లకు విడిగా ఉంటుందన్న రష్మీ మొత్తానికి వెయిట్ లాస్ విషయంలో చాలా క్లారిటీతో ఉంది. ఇటీవలే అంతకు మించి అనే సినిమాలో రష్మీ థైస్ గురించి పెద్ద చర్చే జరిగిన సంగతి తెలిసిందే. వాటిని కాకుండా సినిమాను చూడమని రష్మీ చెప్పడం బాగా వైరల్ అయ్యింది కూడా.
Tags:    
  • Anchor Rashmi 
  • Weight Issues 
  • Telugu news 
  • AP Politics 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS