• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాట్‌ యాంకర్‌ ని వదలని...

హాట్‌ యాంకర్‌ ని వదలని రౌడీస్టార్‌

By - Tupaki Desk
Update: 2020-02-19 08:22 GMT
జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ఒక వైపు బుల్లి తెరపై దుమ్ము రేపుతూనే మరో వైపు వెండి తెరపై కూడా తన నటన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు వస్తే తప్పకుండా చేస్తూ ఉన్న అనసూయ రంగస్థలం చిత్రంలోని రంగమ్మత్త పాత్ర తో గుర్తిండి పోయేలాంటి పాత్ర చేసింది. ఆ చిత్రంలోని అనసూయ నటనకు మరియు ఆమె పాత్రకు అంతా ఫిదా అయ్యారు. అందుకే అనసూయ నటిస్తున్న సినిమా అనగానే అంతా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది విజయ్‌ దేవరకొండ నిర్మాణంలో వచ్చిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో కీలక పాత్రలో అనసూయ నటించింది. ఆ సినిమా తర్వాత కూడా పలు చిత్రాల్లో అనసూయ నటించింది. ప్రస్తుతం స్టార్‌ హీరో సినిమాలో నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఈ అమ్మడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ లో కీలక పాత్రకు గాను ఎంపిక అయినట్లుగా సమాచారం అందుతోంది.

ఈ ఏడాది ద్వితీయార్థంలో విజయ్‌ దేవరకొండ తన బ్యానర్‌ లో రెండవ సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందట. ఆ సినిమాలో కీలక పాత్రకు గాను అనసూయను విజయ్‌ దేవరకొండ రిఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. అనసూయ ఉంటే సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కడంతో పాటు.. అన్ని విధాలుగా పాజిటివ్‌ బజ్‌ ఉంటుందని విజయ్‌ దేవరకొండ భావిస్తున్నాడట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో వెళ్లడయ్యే అవకాశం ఉంది.
Tags:    
  • Anasuya Tattoo On Her Body 
  • Anasuya 
  • Anasuya In Twitter 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Anasuya Movies 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS