ఫొటోటాక్‌ : మరీ ఇంతలా చూపిస్తే ఎలా అమ్మడు?

Update: 2020-11-11 06:50 GMT
ప్రముఖ హిందీ నటుడు చంకీ పాండే కూతురు అయిన అనన్య పాండే హిందీలో మెల్లగా సెటిల్‌ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు గత ఏడాది మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి విజయ్‌ దేవరకొండతో అవ్వడం విశేషం. పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న అనన్య పాండే సోషల్‌ మీడియాలో ఈ ఫొటో షేర్‌ చేసి అందరికి షాక్‌ ఇచ్చింది.

ఈమద్య కాలంలో హీరోయిన్స్‌ కు ఒంటి పై డ్రస్‌ బరువు అయ్యిందా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అనన్య పాండే కూడా వేసుకున్నదే మినీ డ్రస్‌. దాన్ని కూడా అటు ఇటు చేసి క్లీ వేజ్‌ షో  చేయడంతో పాటు డ్రస్‌ కాస్త పైకి జరిపి థైస్‌ అందం చూపించేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తానికి ఈ అమ్మడు చేస్తున్న స్కిన్‌ షో తో సోషల్‌ మీడియాలో మరింత పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. మరీ ఇంతగా ఇప్పుడే చూపిస్తే ముందు ముందు చూపడానికి ఏముంటుంది అంటూ నెటిజన్స్‌ ఆమెను ప్రశ్నిస్తున్నారు. విజయ్‌ దేవరకొండతో రాబోతున్న అనన్యా పాండే ను తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తారా లేదా అనేది చూడాలి.
Tags:    

Similar News