ఎంతమందితో ఎంజాయ్ చేసిందీ చెప్పేసింది

Update: 2016-08-29 22:30 GMT
మనతో పోలిస్తే బాలీవుడ్ సెలబ్రిటీలు కాస్త ఓపెన్ గా ఉంటారు. ఇక.. హాలీవుడ్ సంగతి చెప్పాల్సిన అవసరమేలేదు. రిలేషన్స్ గురించి చెప్పుకోవటానికి వారు పెద్దగా మొహమాట పడరు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఎలా అయితే చెబుతారో బ్రేకప్ అయిన విషయాన్ని అలానే చెప్పేస్తుంటారు. ఇలాంటివన్నీ అక్కడ కామన్ అన్నట్లుగా ఉంటుంది. అలాంటి చోట సైతం సంచలనాలు నమోదు చేసే సెలబ్రిటీలు కొంతమంది ఉంటారు.

తమ మాటలతో.. చేతలతో హాట్ టాపిక్ గా మారి.. మీడియాలో ప్రముఖంగా దర్శనమిస్తుంటారు. అలాంటి కోవకే చెందుతారు హాలీవుడ్ భామ అంబర్ రోజ్. ఈ అమ్మడి గురించి ఎంత చెప్పినా తక్కువే. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ భామ.. తన చేష్టలతో అందరికి షాకులు ఇస్తుంటారు. ఏ సెలబ్రిటీ చేయని సాహసాన్ని ఈ అమ్మడు ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ మధ్యన ఒకసారి తన మొబైల్ నెంబర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేయటం పెద్ద దుమారాన్నే రేపింది. ఫోన్ నెంబర్ ను షేర్ చేసిన తర్వాత అసలు తలనొప్పులు అర్థమై.. నెంబరును డిలీట్ చేసేసింది.

అదే తీరులోతన న్యూడ్ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాకపోతే.. రోజ్ బ్యాడ్ లక్ ఏమిటంటే.. సంచలనం కోసం ఆమె చేసే పనులన్నీ రివర్స్ కొడుతుంటాయి. ఆమె తీరును పెద్ద ఎత్తున తప్పు పడతుంటారు. అయినప్పటికీ తన తీరును మార్చుకోని రోజ్ తాజాగా తన మాటలతో పెను సంచలనానికి తెర తీసింది. 32 ఏళ్ల ఈ సెక్సీ భామ ఇప్పటివరకూ తాను ఎంతోమందితో శృంగారం చేసిన విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది. తనతో సెక్స్ చేసిన మగాళ్ల సంఖ్య ఎంతో కూడా లెక్కలేదన్న మాటను చెప్పేసి ఆమె.. ఆడోళ్లను ఆకర్షించేందుకు మగాళ్లు పొగిడేస్తుంటారన్నారు. అయితే.. ఆడాళ్ల కోసం అబద్ధాలు చేప్తే  సులువుగా గుర్తించేయొచ్చన్న ఆమె..తన కోసం అబద్ధాలు చెప్పే వారిని తాను ఇట్టే పట్టేస్తానని తనలోని టాలెంట్ ను చెప్పేసింది. ఇలాంటి విషయాల్ని ఓపెన్ గా చెప్పేయటం రోజ్ లాంటోళ్లకే సరిపోతుందేమో.
Tags:    

Similar News