• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెద్దలను భలే తప్పించావ్...

పెద్దలను భలే తప్పించావ్ శిరీష్‌

By - Tupaki Desk
Update: 2016-08-12 09:30 GMT
ఇప్పుడు కుర్ర మెగా హీరోలకు ఒక కష్టం వచ్చిపడింది. ఎవరన్నా కూడా మెగాస్టార్ చిరంజీవి లేక పవన్‌ కళ్యాణ్‌ పాటలను కాని, డైలాగులు కాని, ఏమన్నా ఫోటోలూ పోస్టర్లూ కాని తమ సినిమాల్లో వాడుకుంటే మాత్రం.. దానికి పెద్ద రచ్చే జరుగుతోంది. సొంత ట్యాలెంట్ చూపించకుండా ఇలా పెద్ద హీరోలను వాడుకుంటున్నారు అంటూ నెగెటివ్ కామెంట్లు వినబడుతున్నాయి.

ఒకప్పుడు ఖుషీ వంటి హిట్ సినిమాలో పవన్ స్వయంగా చిరంజీవి గురించి ఓ రెండు డైలాగులు చెబితే విని మనం మురిసిపోయాం. అప్పట్లో ఇంత నెగెటివిటీ లేదు. ఇప్పుడు మాత్రం సాయిధరమ్ తేజ్ ప్రతీ సినిమాలోనూ మావయ్యల రిఫరెన్సులు వాడుతున్నాడని.. తక్కిన మెగా హీరోలకు కూడా తప్పట్లేదని జనాలు తెగ క్రిటిసైజ్ చేస్తున్నారు. అందుకే అల్లూ శిరీష్‌ చాలా తెలివైన పని ఒకటి చేశాడంటూ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఫోటో పెడితే పవన్ను వాడుకున్నాడు అని.. చిరంజీవి ఫోటో పెడితే మెగా ఫ్యాన్స్ కు వలేస్తున్నాడు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి కాబట్టి.. మనోడు 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలో అవన్నీ ఎవాయిడ్ చేశాడు. కేవలం బన్నీ - చరణ్‌ ల పెళ్ళి ఫోటోలను పెట్టి.. పని కానిచ్చేశాడు. ఇదంతా చూస్తే.. పెద్దలను భలే తప్పించావ్ శిరీష్‌ అని ఎవరైనా కూడా అనక మానరు.
Tags:    
  • Allu Sirish 
  • Ram Charan 
  • Allu Arjun 
  • Srirastu Subhamastu movie 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS