• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : బన్నీ తనయుడు మరి...

వీడియో : బన్నీ తనయుడు మరి ఆమాత్రం చేయడా?

By - Tupaki Desk
Update: 2020-10-14 15:00 GMT
టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోల్లో బాగా డాన్స్‌ చేసేది ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు వరుసలో అల్లు అర్జున్‌ పేరు ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్‌ డాన్స్‌ లతో ఇరగదీస్తూ ఉంటాడు. తన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక సిగ్నేచర్‌ స్టెప్‌ ను వేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. స్టైలిష్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న బన్నీ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందే డాడీ సినిమాలో ఒక డాన్సర్‌ పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. అలాంటి బన్నీ తనయుడు అంటే డాన్స్‌ విషయంలో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ వయసు నుండే అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌ డాన్స్‌ పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. టీవీ ముందు ఏ పాట వచ్చినా కూడా డాన్స్‌ చేసేందుకు అయాన్‌ ప్రయత్నిస్తూ ఉంటాడట. నేడు అల్లు అయాన్‌ వీడియోను బన్నీ దంపతులు షేర్‌ చేశారు. అందులో అయాన్‌ టీవీ ముందు నిల్చుని అందులో వచ్చే పాటకు రిథమిక్‌ గా డాన్స్‌ చేసేందుకు ప్రయత్నించాడు. మెల్లగా తండ్రిలా డాన్స్‌ లో పెర్ఫెక్ట్‌ అయ్యేందుకు గాను అయాన్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అయాన్‌ డాన్స్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. మీరు ఒక లుక్కేయండి.

It's Dance Time ❤️ #alluayaan pic.twitter.com/Bl7YAsoitT

— Allusnehareddy (@allusneharjun) October 13, 2020
Tags:    
  • Allu Arjun 
  • Son 
  • Allu Ayaan 
  • Dance Video 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS