• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైట్లకి మరో మెగా మూవీ...

వైట్లకి మరో మెగా మూవీ ఓకే..

By - Tupaki Desk
Update: 2016-03-08 15:30 GMT
శ్రీనువైట్ల ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత బ్యాడ్ స్టేజ్ లో ఉన్నాడు. వరుసగా రెండు భారీ ఫ్లాప్ లు వైట్లను బాగా దెబ్బ కొట్టాయి. మహేష్ బాబుతో ఆగడు - రామ్ చరణ్ తో బ్రూస్ లీ చిత్రాలు డిజాస్టర్ లుగా మిగలడంతో.. వైట్ల వైపు చూసేందుకు కూడా స్టార్ హీరోలు ఇష్టపడ్డం లేదు. ఇలాంటి టైంలో రిస్క్ చేస్తూనే మెగా క్యాంప్ - వైట్లకు ఓ ఆఫర్ ఇచ్చింది. వరుణ్ తేజ్ తో సినిమా చేసేందుకు మెగా ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఏప్రిల్ 8న ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నారు కూడా.

ఇదే టైంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా శ్రీను వైట్ల ఓ లైన్ చెప్పాడట. ఈ కాన్సెప్ట్ బాగా నచ్చడంతో.. వైట్లతో సినిమా చేసే విషయంపై బాగా డిస్కషన్స్ చేశారని తెలిసింది. చివరకు శ్రీను వైట్ల-బన్నీ కాంబినేషన్ లో సినిమా ఓకే చేసేందుకు సిద్ధమయ్యారట. కానీ బన్నీ నుంచి ఓ కండిషన్ వచ్చిందని చెబ్తున్నారు. అదే.. వరుణ్ తేజ్ తో తీయబోయే సినిమా సక్సెస్.

వరుణ్ తేజ్-వైట్ల కాంబినేషన్ లో రూపొందే మూవీ విజయం సాధిస్తే, ఖచ్చితంగా ఈ దర్శకుడు నెక్ట్స్ పిక్చర్ బన్నీతోనే ఉంటుందన్నది లేటెస్ట్ టాక్. సినిమాని మార్కెట్ చేయడం విషయంలో డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ కంపల్సరీగా చూస్తారు కాబట్టి.. ఈ విషయంలో రిస్క్ చేసేందుకు బన్నీ సిద్ధంగా లేడంటున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ మూవీని సక్సెస్ చేసి తనను తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వైట్లపై పడింది.
Tags:    
  • Allu Arjun 
  • Srinu Vaitla 
  • Telugu NEws 

Similar News

ధనుష్ స్టోరీ సెలెక్షన్ మారిపోతుందా?

2026-11-21 09:59 GMT

ఇడుపు కాయితం.. ఈసారి పందిట్లో పల్లెటూరి పెళ్లి పాట

2026-11-21 09:53 GMT

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే.. శ్రీ‌య ది గ్రేట్!

2026-11-21 09:52 GMT

గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ & కొత్త దర్శకుల నిరీక్షణ!

2026-11-21 09:51 GMT

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

2026-11-21 08:39 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

ఈ ఇయర్ టాప్ లో నిలిచిన హీరో అతనే...

2026-11-21 08:38 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

మళ్లీ మొదటికొచ్చిన చరణ్!

2026-11-21 08:35 GMT

సమంత కొడుకు పేరు వెనుక కథ ఏమిటి?

2026-11-21 08:35 GMT

పాత్ర కాదు పాత్ర‌లో డెప్త్ కావాలంటోన్న యువ భామ‌లు!

2026-11-21 08:35 GMT

పుస్తకం పై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు!

2026-11-21 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS