అల్ల‌రోడు ఈసారి కొట్టేయ‌డానికి నాంది ఇదే!

Update: 2021-02-07 05:15 GMT
స‌రైన కంబ్యాక్ కోసం ఎంతో కాలంగా ఎంతో ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు అల్ల‌రి న‌రేష్. ప‌రిశ్ర‌మ‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచ‌రీ (50సినిమాలు) కొట్టిన హీరోగా అత‌డు త‌న క్రేజును తిరిగి తెచ్చుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఇంత‌కుముందు మ‌హ‌ర్షి చిత్రంలో అద్భుత‌మైన న‌ట‌న‌తో మెప్పించిన న‌రేష్ .. త‌న‌కు ఎమోష‌న‌ల్ గా ఎగ్జ‌యిట్ చేసే స్క్రిప్టు త‌గిలితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తున్నాడు.

అత‌డు న‌టించిన `నాంది` ఈ కేటగిరీనే.. సినిమా ఆద్యంతం ఎమోష‌న్ తో గుండెల్ని మండించే ఎన్నో ఎలిమెంట్స్ తో ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని ఇంత‌కుముందు రిలీజైన ట్రైల‌ర్ చెబుతోంది. ఈ ట్రైల‌ర్ అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది. నాంది ట్రైల‌ర్ కి అత్య‌ద్భుత స్పంద‌న వ‌స్తోంది. ఇప్ప‌టికే
Tags:    

Similar News