• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆలియా ఫస్ట్ నైట్ అలా...

ఆలియా ఫస్ట్ నైట్ అలా గడించింది

By - Tupaki Desk
Update: 2016-12-02 09:30 GMT
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ ఫస్ట్ నైట్ పూర్తయిపోయిందట. ఈ విషయాన్ని తనే చెప్పింది ఆలియా. అంతే కాదు తన ఫస్ట్ నైట్ ఎలా గడిచిందో ఓ ఫోటో కూడా పెట్టింది ఆలియా. అయితే.. ఇది తన సొంతింటిలో గడిపిన ఫస్ట్ నైట్ గురించి మాత్రమే.

రీసెంట్ గా ఆలియా తన కోసం ఓ ఫ్లాట్ కొనుక్కును సొంతింటి చిన్నది అయిపోయింది. ముంబైలోని పోష్ ఏరియా జుహులో ఓ లావిష్ అపార్ట్ మెంట్ ఖరీదు చేసింది ఆలియా. ఇందులోకి తన సోదరి షహీన్ భట్ తో కలిసి గృహప్రవేశం కూడా చేసేసిన ఈ బ్యూటీ.. తను సొంతింటిలో రిలాక్స్ అవుతున్న ఓ ఫోటోను ట్వీట్ చేసింది. 'చివరకు సోదరి షహీన్ భట్ తో కొత్తింటిలో నైట్ నెంబర్ 1. మేం సాధించాం' అంటూ ట్వీట్ పెట్టిన ఈ భామ.. సోఫాలో కూర్చుని టేబుల్ పై కాళ్లారచాపుకుని కూర్చున్న ఫోటో ఒకటి పెట్టింది.

ఈ ఫోటోలో ఆలియా కాళ్లు మాత్రమే కనిపిస్తాయ్ కానీ.. ఇంటీరియర్ డెకరేషన్ చూస్తే మాత్రం అమ్మడి టేస్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. మరోవైపు రీసెంట్ గా షారూక్ ఖాన్ తో కలిసి నటించిన మూవీ డియర్ జిందగీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. రణబీర్ కపూర్ తో డ్రాగన్ లోను.. వరుణ్ ధావన్ తో బద్రీనాథ్ కి దుల్హనియాలోను నటిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Alia Bhatt 
  • First night 
  • New apartment 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS