• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RRR అప్డేట్: ‘సీత’ ఫస్ట్...

RRR అప్డేట్: ‘సీత’ ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది..!

By - Tupaki Desk
Update: 2021-03-13 10:30 GMT
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ''ఆర్.ఆర్.ఆర్'' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కలిసి నటిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్ కు జోడీగా అలియా కనిపించనుంది. ఈ మధ్య రెగ్యులర్ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తున్న ఆర్.ఆర్.ఆర్ టీమ్.. ఇప్పుడు అలియా ఫస్ట్ లుక్ ని రెడీ చేస్తోంది.

మార్చి 15న అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఉదయం 11 గంటలకు 'ఆర్.ఆర్.ఆర్'లో ‘సీత’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన హీరోల ఇంట్రో వీడియోలు. మరియు కొమరం భీమ్ జోడీ ఒలీవియా మోరిస్‌ ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో వస్తున్న అలియా లుక్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రూపొందుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ - నేషనల్ అవార్డ్ గ్రహీత సముద్రఖని - శ్రీయా శరణ్ - హాలీవుడ్‌ స్టార్స్ రే స్టీవెన్‌ సన్ - అలిసన్‌ డూడీ తదితరులు ఇతర ప్రధాన ప్రాతల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Tags:    
  • Alia Bhatt First Look 
  • RRR Movie 
  • Alia Bhatt First Look In Rrr 
  • RRR Movie Updates 
  • Tollywood 
  • Telugu News 

Similar News

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

Copyright @2026

Powered by Blink CMS