• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సిద్ధూ పక్కన హద్దులేం...

సిద్ధూ పక్కన హద్దులేం లేవా బేబి?

By - Tupaki Desk
Update: 2016-03-03 05:54 GMT
ఆలియా భట్ కి హీరోయిన్ గా పట్టుమని పది సినిమాల అనుభవం కూడా లేదు. ఇప్పటికి రిలీజ్ ల సంఖ్య అరడజన్ మించలేదు. అందులో పేరు తెచ్చినవి, హిట్ అయిన వాటి సంఖ్య సగం కూడా లేదు. అయినా సరే.. బాలీవుడ్ లో ఆలియా హవా తెగ వీచేస్తోంది. దీనికి కారణం.. అమ్మడు ఏ మాత్రం హద్దూపద్దూ లేకుండా రెచ్చిపోగలగడమే.

ఈ జనరేషన్ కి వారసురాలిగా బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఆలియా భట్.. నెక్ట్స్ జనరేషన్ కి పోటీ ఇచ్చే రేంజ్ లో స్కిన్ షో చేయగలదు. మొహమాటం అనే మాట ఈ భామకు తెలీను కూడా తెలీదేమో అనాల్సిందే. ప్రస్తుతం కపూర్ అండ్ సన్స్ లో సిద్ధార్ధ్ మల్హోత్రాకి జంటగా నటిస్తోంది ఆలియా భట్. ఈ సినిమాలో ఎక్స్ పోజింగ్ ఇరగదీసేసిందనే విషయం టీజర్లను చూస్తేనే అర్ధమవుతోంది. కానీ ఈ మూవీ పబ్లిసిటీ కోసం అమ్మడు చేస్తున్న హడావిడి మాత్రం ఎక్స్ కాదు.. సెక్స్ పోజింగ్ రేంజ్ కి చేరిపోయింది.

రీసెంట్ గా ఓ మాగజైన్ కి అతి చిన్నవైన డ్రస్సులతో ఫోటోలకు ఫోజులిచ్చారు సిద్ధార్ధ్ మల్హోత్రా - ఆలియా భట్. ఏకంగా డ్రస్ బాటమ్ లోపలకి చెయ్యి పెట్టి మరీ వాటేసుకున్నట్లుగా ఫోటో అంటే.. ఇద్దరూ బాగా క్లోజ్ అయిపోయి తీయించుకున్నారనే చెప్పాలి. సిద్ధూ పక్కన ఇంతగా రెచ్చిపోవడానికి రీజన్ ఏంటి ఆలియా అంటూ తెగ క్వశ్చన్స్ వస్తున్నాయి.
Tags:    
  • Alia Bhatt 
  • Sidharth Malhotra 
  • Bollywood Movies 
  • Telugu NEws 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS