• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ్ అండ్ అఖిల్ ఇక...

నాగ్ అండ్ అఖిల్ ఇక తలదూర్చరట

By - Tupaki Desk
Update: 2017-03-04 08:04 GMT
అసలు సినిమా ఏం చేద్దాం అనేదానికంటే.. హిట్టు కొట్టాలి అనే ప్రెజర్ ఎక్కువైపోవడంతో.. ఇప్పటివరకు అక్కినేని అఖిల్ రెండవ సినిమా ఏదీ ఫైనల్ కాలేదనే విషయం ఎవరైనా చెప్పేస్తారు. ''అఖిల్'' సినిమా డిజాష్టర్ అయ్యింది కాబట్టి.. ఆ తరువాత ఎలాంటి సినిమా చేయాలి.. ఏది చేస్తే హిట్టొస్తుంది.. ఎలా కొడితే బాక్సాఫీస్ షేకవుతుంది వంటి క్యాలుక్లేషన్లు వేసుకుంటూ.. ఇప్పటివరకు నాగార్జున అండ్ అఖిల్ ఒక్క కథను కూడా ఓకే చేసుకోలేక కాస్త ఇబ్బందులే పడ్డారు.

ఇకపోతే దర్శకుడు విక్రమ్ చెప్పిన కథను కూడా అటూ ఇటూ మార్చి చాలా కన్ఫ్యూజన్ కు గురైన నాగార్జున.. ఫైనల్ గా ఒక డెసిషన్ కు వచ్చారట. అసలు విక్రమ్ కు ఎలా నచ్చితే అలా సినిమాను చేయమని చెప్పాడట. అఖిల్ ను ఎలా చూపిస్తే బాగుంటుందో..ఎలాగైతే హిట్టు కొడతాడో.. ఏ విధంగా చేస్తే ప్రేక్షకులు ఆదరణ పొందుతాడో.. వగైరా అంశాలన్నీ విక్రమ్ నే చూసుకోమని చెప్పేశాడట నాగ్. అలాగే అఖిల్ కూడా ఇక స్ర్కిప్టులో తాను తలదూర్చకూడదని ఫిక్సయిపోయాడట.

మొత్తానికి అఖిల్ రెండో సినిమా ఇన్నేసి రోజులు టైమ్ తీసుకోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ గానే మారిపోయింది. చూద్దాం మరి విక్రమ్ ఎలాంటి కథను రూపొందించి ఏ విధంగా మనోడ్ని ప్రెజంట్ చేస్తాడో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nagarjuna 
  • Akhil 
  • Vikram Kumar 
  • Telugu NEws 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS