• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరో క్రేజీ...

స్టార్ హీరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చేది అప్పుడేనా..?

By - Tupaki Desk
Update: 2020-11-28 09:50 GMT
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం ''వలిమై'' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ 'పింక్' రీమేక్ గా వచ్చిన 'నెర్కొండ పార్వై' చిత్రం త‌రువాత టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హెచ్.వినోద్ - తలా అజిత్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ లో 'కాలా' ఫేమ్ హ్యూమా ఖురేషి హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతేకాకుండా 'Rx100' హీరో కార్తికేయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇందులో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని 2020 దీపావళికి లేదంటే 2021 సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది.

కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే 'వలిమై' చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో అజిత్ పాల్గొనే కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ 2021 మార్చి నాటికి పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ‘వలిమై’ విడుద‌ల తేదీకి సంబంధించి మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ నిర్మిస్తున్నారు. దీనికి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం సమకూరుస్తున్నాడు.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS