• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆర్.ఆర్.ఆర్'లో బాలీవుడ్...

'ఆర్.ఆర్.ఆర్'లో బాలీవుడ్ స్టార్ హీరో క్యారెక్టర్ అదేనా..?

By - Tupaki Desk
Update: 2020-04-11 09:10 GMT
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్.ఆర్.ఆర్)...ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ 'అల్లూరి సీతారామ రాజు' రోల్ పోసిస్తుండగా తారక్ 'కొమరం భీం' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ - బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిలో ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌ కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను - అలాగే లేడి విలన్ గా ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నది. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన పాత్రకు సంబంధించిన ఒక న్యూస్ బయటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

'ఆర్.ఆర్.ఆర్'లో ఆయన ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారట. అయితే అజయ్ దేవగణ్ కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తారట. కానీ అజయ్ దేవగణ్ పాత్ర వల్లే ఎన్టీఆర్ - చరణ్ పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయని.. మొత్తానికి అజయ్ దేవగణ్ పాత్ర ఇన్స్పిరేషన్ గా ఉండనుందని సమాచారం. ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే దాకా ఆగాల్సిందే. కాగా 'రౌద్రం రణం రుధిరం' చిత్రాన్ని రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై ఫస్ట్ నుండి అన్ని యావత్ సినీ ఇండస్ట్రీల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ రామ్ చరణ్ ఇంట్రో స్పెషల్ వీడియో ఒక రేంజ్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ బర్త్ డేకి ఇంకో వీడియో వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.
Tags:    
  • Ajay Devgn lands a crucial role in RRR 
  • RRR 
  • Ss Rajamouli 
  • Tollywood 
  • Jr Ntr 
  • Ram Charan 
  • Alluri Sita Rama Raju 
  • Koamaram Bheem 
  • Tollywood Latest Updates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

Copyright @2026

Powered by Blink CMS