తెలుగు తెరపై లెస్బియన్ ప్రేమకథ
అమ్మాయి-అమ్మాయి రొమాన్స్‌ని ఎఫైర్ అనగలమా? అబ్బాయి-అబ్బాయి కలయికను 'ఎఫైర్' అని పిలుస్తామా? కానీ ఇకనుచి పిలవాల్సిందే. ఇది అలాంటిలాంటి ఎఫైర్ కాదు. ఫైర్ రాజేసే ఎఫైర్. అమ్మాయి-అమ్మాయి పెదవి పెదవి కలిపేసుకుంటారు. ముద్దులాటలాడుకుంటారు. లెస్బియన్లుగా చెలరేగిపోతారు. ఇప్పుడు ఇలాంటి కథాంశంతో టాలీవుడ్‌లో సినిమా వస్తోంది.
ట్రాఫిక్ వంటి అనువాద చిత్రంతో విజయం అందుకున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ భీమవరం టాకీస్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎఫైర్ పోస్టర్ బైటికొచ్చింది. టాలీవుడ్‌లో రచ్చ చేస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో తెలుగమ్మాయి, యాంకర్ ప్రశాంతి లెస్బియన్ యాక్ట్ చేయడం పెద్ద రేంజులో చర్చకొచ్చింది. వేరొక అమ్మాయితో ప్రశాంతి పెదవిని పెనవేసింది. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తోంది. గోముగా ఏదేదో చేసేస్తోంది. ఇది తలుచుకుంటేనే కుర్రాళ్లకు మరిగిపోతోంది. ఇదో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ ప్రచారం చేస్తున్న ఈ చిత్రానికి శ్రీరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ముంబైకి చెందిన ఇద్దరు టీనేజీ అమ్మాయిలు 'లెస్బియన్' యాక్ట్‌తో ఓ యాడ్ రూపంలో సంచలనానినికి తెర తీశారు. అందులో ఒకరు ప్రముఖ మోడల్, వేరొకరు మోడల్ కం నటి. ఓ వాణిజ్య ప్రకటన కోసం క్రియేట్ చేసిన సంచలనం అది. అయితే సరిగ్గా అదే పాయింటును తీసుకుని టాలీవుడ్‌లో ఎఫైర్‌ని తెరకెక్కిస్తున్నారని అనుకోవాలి.