రొమాన్స్ కి నయన్ `నై` అనేదే లేదా?
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవలే విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుని అత్తగారింట్లో కాలు పెట్టింది. ఇటీవలే హనీమూన్ కూడా ముగించుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. పెళ్లైన తర్వాత నయన్ రేంజ్ పెరిగిందని ఇటీవలే మీడియా కథనాలు అంతకంతకు వేడెక్కించాయి. సాధారణంగా ఏ భామ విషయంలోనైనా పెళ్లి తర్వాత ఫేం తగ్గుతుంది.
కానీ నయన్ విషయంలో రివర్స్ లో జరిగింది. విగ్నేష్ మెడలో మూడు ముళ్లు వేసిన తర్వాత నయన్ పారితోషికం అమాంతం పెంచేనసినట్లు కోలీవుడ్ మీడియా షేక్ చేసింది. మునుపటి కన్నా పారితోషికం రెట్టింపు చేసిందని ప్రచారం సాగింది. తాజాగా అది నిజమేనని మరో సన్నివేశం రుజువు చేస్తోంది. అవును పెళ్లైనా..ఓ బిడ్డకు తల్లైనా నయనతార హీరోలతో రొమాన్స్ చేయడం ఏమాత్రం తగ్గనంటోదిట.
వృత్తి పరంగా తాను ఎప్పుడూ దర్శకుల హీరోయిన్ అనే మాటని గట్టిగానే చెబుతుందిట. పెళ్లి కన్నా ముందు సినిమా తన జీవితంలోకి వచ్చిందని.. సినిమా కారణంగానే నేడు ఆ స్థాయిలో ఉన్నానని...అలాంటి సినిమా విషయంలో నటిగా న్యాయం చేస్తానని అంటోందిట. అంటే మరోసారి వృత్తిపట్ల తన నిబద్దతని చాటుతుందని తెలుస్తుంది.
పెళ్లైన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఎన్నో సవాళ్లని ఎదుర్కోవాలి. అప్పుడే అనుకున్నది అవుతుంది. ఆ విషయంలో నయన్ ఏమాత్రం తగ్గదని తెలుస్తోంది. నయనతార పాత సినిమాల్లో రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చాలా సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో రియలిస్టిక్ గానే నటించింది.
హీరోతో పెదవి ముద్దులు.. బెడ్ రూమ్ సన్నివేశాలు అన్ని అగ్గిరాజేసేలానే ఉంటాయి. చిట్టిపొట్టి దుస్తుల్లోనూ అమ్మడు తెరపై ఎంతో హైలైట్ అయింది. తాజాగా అందుతోన్న సోర్స్ ప్రకారం పెళ్లైనా నయన్ పెళ్లికి ముందులాగా వెండి తెరపై కనిపించడానికి సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం నయన్ చేతిలో నాలుగైదు సినిమా లున్నాయి.
అందులో ఒకటి బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ `జవాన్` ఉంది. బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో అది. మరి ఇందులో షారుక్ తో రొమాన్స్ కి స్కోప్ ఉంటుందా? అన్నది చూడాలి.
సాధారణంగా హిందీ సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు సహజంగా ఉంటాయి. పెదవి ముద్దులు లాంటివి పబ్లిక్ గానే షూట్ చేనస్తారు. బెడ్ రూమ్ సీన్స్ లో అతి ఉంటేనే గోప్యంగా షూట్ జరుగుతుంది. మరి `జవాన్` లో వాటికి స్కోప్ ఉందా? అన్నది చూడాలి.