పిక్స్ టాక్‌ః బెడ్ రూమ్ లో ప్రియుడితో వివాదాస్పద నటి
తమిళ నెటిజన్స్ కు సుపరిచితురాలైన మీరా మిథున్ బిగ్ బాస్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె తమిళ స్టార్స్ పై చేసే విమర్శలతో నెట్టింట బాగా ఫేమస్ అయ్యింది. ఈమె ఏం చేసినా కూడా కాస్త అతిగానే ఉంటుంది. ఈమె నెట్టింట షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగానే ఉంటున్నాయి. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. ప్రియుడితో ఏకంగా లిప్ లాక్ ఫొటోలను బెడ్ రూమ్ పిక్స్ ను షేర్ చేసింది.
గత కొన్నాళ్లుగా ఈమె తన ప్రియుడి ఫొటోలను షేర్ చేస్తూ వస్తోంది. నెట్టింట ఆ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈసారి అంతకు మించి అన్నట్లుగా మరింత ఘాటుగా ఈ అమ్మడు ఫొటోలు షేర్ చేసింది. ముద్దు పెట్టుకుంటూ రొమాంటిక్ ఫొటోలను ఈ అమ్మడు షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వీరిద్దరి వ్యవహారం బెడ్ రూమ్ వరకు వెళ్లిందని నెటిజన్స్ కామెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ప్రియుడి మురిపెంలో ముద్దుగుమ్మ ఈమద్య సినీ జనాలపై విమర్శలు చేయడం మానేసింది అంటున్నారు. మొత్తానికి మీరా మిథున్ అప్పుడు అలా ఇప్పుడు ఇలా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.