పలుచని చీరలో జాన్వీ పరువాలు
బాలీవుడ్ నవ నాయిక జాన్వీ కపూర్ అందాలు నెట్టింట ఏ రేంజ్ లో సంచలనమవుతాయో చెప్పాల్సిన పని లేదు. అందులోనూ మిరుమిట్లు గొలిపే చీరందంలో కి దూరిపోయిందంటే? జాన్వీ అందానికి ఎన్ని హృదయాలు గాయపడునో! అంచనా వేయడం కష్టమే సుమీ. మరోసారి నెట్టింట అలాంటి కోతకే దిగింది జాన్వీ. ఇదిగో ఇక్కడిలో గులాబీ వర్ణం పలుచని చీరలో పరువాలన్నింటిని ఇలా ఆవిష్కరించింది.
షోల్డెర్ లెస్ రవికలో ఎద అందాలతో మురిపిస్తూనే...చీరందంలో నాభి అందాల ఎలివేషన్ పైనా అంతే ఫోకస్ చేసింది. చీర సవరించి..ఆ పైటు కొగును చేతుల్లోకి తీసుకుని వయ్యారంగా కెమెరాకి ఫోజులిచ్చింది. డిజైన్డ్ డ్రెస్ ల్లో అందాలు ఎలా ఆవిష్కరించినా ..చీరలో ఆవిష్కరణ మాత్రం ఎంతో ప్రత్యేకమని మరోసారి జాన్వీ రుజువు చేస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అంతకు మంచి కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుట్టిస్తుంది. ఈ వేడిని తట్టుకోవడం మా వల్ల కాదంటూ! తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇలా చీరలో అందాలు దారబోయడం జాన్వీకి కొత్తేం కాదు. ఇప్పటికే చాలాసార్లు డిజైన్డ్ సారీస్ లో సెగలు రేపింది.
ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే ఇదే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. `గుడ్ లక్ జెర్రీ`..`మిలీ` చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో ఈ ఏడాది జాన్వీకి నిరాశగానే మిగిలిపోయింది. గతేడాది ఇదే పరిస్థితి. `రూహీ`తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అంతకు ముందు `గుంజన్ సక్సేనా`..`ఘోస్ట్ స్టోరీస్` తో మె్ప్పించే ప్రయత్నం చేసింది. అవి విఫలయత్నమే. మరి అమ్మడి కెరీర్ లో సక్సెస్ మాటేంటి? అంటే కాస్తో..కూస్తో డెబ్యూ `ధడక్` గురించి మాట్లాడుకోవాలి. ఇలా విజయాలు లేకపోయినా క్రేజ్ ఉందంటే? కారణం శ్రీదేవి. ఆ ఇమేజ్ తోనే ముందుకు సాగిపోతుంది. వెనుక నుంచి బోనీ కపూర్ బూస్టింగ్ ఇస్తుంటాడు. అలా అవకాశాలు అమ్మడి ఇంటి తలుపు తడుతుంటాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.