• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వైల్డ్ డాగ్' కోసం...

'వైల్డ్ డాగ్' కోసం 'ఆచార్య'

By - Tupaki Desk
Update: 2021-03-11 15:33 GMT
'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తున్న ''వైల్డ్ డాగ్'' చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేకర్స్.. సినిమా ట్రైలర్ ని రెడీ చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్ ను రేపు (మార్చి 12) సాయంత్రం గం. 4.05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజా ప్రకటించింది. టాలీవుడ్ లో చిరంజీవి - నాగార్జున మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ స్నేహితులుగా కంటే అన్నదమ్ములుగా మెలుగుతుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'వైల్డ్ డాగ్' కి సపోర్ట్ గా 'ఆచార్య' నిలబడుతున్నాడు.

కొత్త దర్శకుడు అహిషోర్ సాల్మోన్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్ 'వైల్డ్ డాగ్' టీమ్ హెడ్ విజయ్ వర్మగా కనిపించనున్నాడు. ఇందులో నాగార్జునకు జోడీగా దియా మీర్జా నటించింది. సయామీ కేర్ - అతుల్ కులకర్ణి - ఆలీ రెజా - ప్రకాష్ సుదర్శన్ - బిలాల్ హుస్సేన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. షానెల్ డియో సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రవణ్ కటికనేని ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. డేవిడ్ యాక్షన్ డైరెక్టర్ గా.. మురళి ఎస్వీ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు.
Tags:    
  • Wild Dog 
  • Acharya 
  • Tollywood 

Similar News

దీపావళి వేళ స్పెషల్ ఫొటోషూట్.. విమర్శలు ఎదుర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-09 08:37 GMT

ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరిస్తారా? స్టార్ హీరోల సినిమాల మధ్య చిన్న మూవీకి సవాలే!

2026-11-09 08:33 GMT

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

డిజాస్టర్ టాక్ తో 100 రోజులు ఆడిన సినిమా.. ఇదేమి ట్విస్ట్ రా బాబు!

2026-11-09 08:17 GMT

చిన్నప్పుడు అలా ఉండి ఉంటే బాగుండేది.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

2026-11-09 07:57 GMT

శతదినోత్సవాలలో ఆ హీరో లెక్క వేరు ... ఏ స్టార్‌కు సాధ్యం కాని రికార్డు ఇదే!

2026-11-09 07:56 GMT

హీరోయిన్లకే ఎందుకింత ఒత్తిడి.. జాన్వి, రాధిక తర్వాత తన బాధను బయటపెట్టిన కీర్తి సురేష్!

2026-11-09 07:56 GMT

ఊపేయ‌డానికి రెడీ అయిన క్లాస్ భామ‌లు!

2026-11-09 07:56 GMT

లిటిల్ హార్ట్స్ ఫస్ట్ ఛాయిస్ నేనే.. కానీ.. ఆ అదృష్టం ఇప్పుడు దొరికింది!

2026-11-09 07:55 GMT

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

Copyright @2026

Powered by Blink CMS