• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మిస్టర్‌ ఆంధ్రా.. హీరో...

మిస్టర్‌ ఆంధ్రా.. హీరో అయ్యాడు

By - Tupaki Desk
Update: 2015-06-29 06:02 GMT
ఇప్పుడొస్తున్న  హీరోల్ని చూస్తే.. ఎవరైనా హీరో అవ్వొచ్చు. అందం, చందం, రంగు, ఒడ్డు, పొడవు అక్కర్లేదు. ప్రేక్షకుడిని ఒప్పిస్తే చాలు. నటనలో నరుక్కొస్తాడు అన్న ధీమా ఇస్తే చాలు.. కనీసం విశాల్‌, సునీల్‌, కార్తీలా ఉన్నా హీరో అయిపోవచ్చు. కానీ ఇలాంటి అవసరమేదీ లేకుండా ముందే అందగాడు అని నిరూపించుకున్న ఓ కుర్రాడు టాలీవుడ్‌లో ప్రవేశిస్తున్నాడు.

పేరు ఎబి రామ్‌ వర్మ. మిస్టర్‌ ఆంధ్రప్రదేశ్‌ -2013 కాంపిటీషన్‌లో కిరీటం అందుకున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో 'హోరా హోరీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. అసలు ఈ అవకావం ఎలా వచ్చింది? అన్న ప్రశ్నకు ఎబి రామ్‌ ఏం చెప్పాడంటే.. 'ఒక వాణిజ్య ప్రకటన కోసం తేజ నటీనటుల్ని వెతుకుతున్నారు అని తెలిసి ఫోటోలు పంపించాను. ఆ తర్వాత ఓ ఆరేడు రౌండ్లు నన్ను పరీక్షించి హీరోగా ఎంపిక చేసుకున్నారని తెలిపాడు. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. అంతకంటే ముందే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించిన చరిత్ర ఉంది. ఒక సినిమాలో నటించాను కూడా.. అంటున్నాడు.

కాని ఆ తరువాత ఇంట్లోవాళ్లు వద్దనడంతో అమెరికా వెళ్లిపోయి ఎంబిఎ పూర్తి చేశాడట. అయినా నటన అనే పిచ్చి అంత తేలిగ్గా వదలదు కదా! దాంతో నటనకు సంబంధించి డిప్లోమా పూర్తి చేసి, దేవదాస్‌ కనకాల ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకుని, ఇప్పుడు హోరా హోరీలో ఓ చెడ్డ పోలీసుగా నటిస్తున్నాడు. తేజ దర్శకత్వంలో అవకాశం రావడం నా అదృష్టం. ఎందరో గొప్ప హీరోల్ని పరిశ్రమకి అందించారాయన అంటూ రామ్‌ చెప్పాడు.

Tags:    
  • ab Ram verma 
  • Hora hori movie 

Similar News

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS