• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ‌డ్డక‌ట్టే చ‌లిలో...

గ‌డ్డక‌ట్టే చ‌లిలో రొమాంటిక్ సాంగ్ చేశారా!

By - Tupaki Desk
Update: 2022-03-12 01:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ప్రెస్టీజియ‌స్ మూవీ `రాధేశ్యామ్‌` ఈ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైంది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్ విజువ‌ల్ వండ‌ర్ గా రూపొందించారు. యువీ క్రియేష‌న్స్‌, టి. సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. దాదాపు 300 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలోని క‌థ‌కు కీల‌కంగా నిలిచే సెట్స్ కే 75 కోట్లు ఖ‌ర్చు చేశారంటే ఏ స్థాయి గ్రాండియ‌ర్ లుక్ కోసం ప్ర‌య‌త్నించారో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి వండ‌ర్ ఫుల్ మూవీ కోసం ప్రేక్ష‌కులు, అభిమానులు గ‌త కొంత కాలంగా ఎదురుచూశారు.

మొత్తానికి వారి ఎదురుచూపుల‌కు ఎండ్ ప‌డింది. సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న వినిపిస్తోంది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబ‌మంధించిన ఆస‌క్తిక‌ర‌మైన న్యూస్ ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. సినిమాలోని ప్ర‌తీ స‌న్నివేశాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేసిన మేక‌ర్స్ ఓ పాట‌ని మాత్రం మైన‌స్ డిగ్రీ చ‌లిలో తెర‌కెక్కించార‌ట‌. సినిమాలో `ఆషికీ ఆగ‌యీ .. అంటూ సాగే ఓ పాట వున్న విష‌యం తెలిసిందే.

ఈ పాట‌లో హీరో ప్ర‌భాస్‌, హీరోయిన్ పూజా హెగ్డే న‌టించారు. ఈ పాట‌ని గ‌డ్డ‌క‌ట్టే చ‌లిలో మైన‌స్ 2 ఉష్ణోగ్ర‌త లో చిత్రీక‌రించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శుక్ర‌వారం విడుద‌లైన సినిమాపై దేశ వ్యాప్తంగా మిశ్ర‌మ వ‌స్తున్న వేళ `ఆషికీ ఆగ‌యీ .. అంటూ సాగే పాట‌ని చిత్రీక‌రించిన విధానంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ పాట‌ని ఇట‌లీలో చిత్రీక‌రించార‌ట‌. ఆ గ్రాండీయ‌ర్ ఈ పాట‌ని మ‌రింత హైలైట్ చేసింద‌ని చెబుతున్నారు.

మైన‌స్ 2 డిగ్రీ చ‌లిలో ప్ర‌భాస్‌, పూజా హెగ్డే అద్భుతంగా ఈ పాట‌కు పెర్ఫార్మ్ చేశార‌ని, ఇట‌లీలోని హిల్ స్టేష‌న్ లో ఈ పాట‌ని రైన్ ప‌డుతుండ‌గా చిత్రీక‌రించార‌ని, ఎక్స‌ట్రీమ్ కండీష‌న్స్ లో ఈ పాట‌ని చిత్రీక‌రించ‌డం అద్ంభుతం అని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సినిమాలో వ‌న్ ఆఫ్ ద హిట్ సాంగ్ గా నిలిచిన ఈ పాట బుట్ట‌బొమ్మ పూజా హెట్డే లోని కొత్త యాంగిల్ ని చూపించింద‌ని, సినిమాలో ప్రేర‌ణ పాత్ర‌లో న‌టించిన పూజా ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని దోచేసింద‌ని ఆమెని ప్ర‌శంసిస్తున్నారు. పూజా హెగ్డే ప్ర‌స్తుతం విజ‌య్ తో బీస్ట్‌, రామ్ చ‌ర‌ణ్ తో `ఆచార్య‌` వంటి క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది.  
Tags:    
  • Prabhas 
  • Pooja Hegde 
  • Radheshyam 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

Copyright @2026

Powered by Blink CMS