• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్‌ కోసం 4 కోట్లు...

చరణ్‌ కోసం 4 కోట్లు పెట్టేశారు

By - Tupaki Desk
Update: 2015-08-13 15:00 GMT
రామ్‌ చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దసరా బరిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టే శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేస్తున్నారు.  ప్రస్తుతం థాయ్‌ ల్యాండ్‌ లో క్లయిమాక్స్‌ షూట్‌ చేస్తున్నారు. 9 సినిమాల కెరీర్‌లోనే  చెర్రీకి వెరీ స్పెషల్‌ క్లయిమాక్స్‌ ఇదే అవుతుందని అంటున్నారు.

ఈ క్లయిమాక్స్‌ ఫైట్‌ ని ఓ ఖరీదైన షిప్‌ లో తెరకెక్కిస్తున్నారు. షిప్‌ అద్దె రోజుకు 16 లక్షలు.  10రోజుల పాటు షూటింగ్‌ ఇందులోనే. ఈ క్లయిమాక్స్‌ కోసం నిర్మాత డి.వి.వి.దానయ్య ఏకంగా రూ.4కోట్లు ఖర్చు చేస్తున్నారు. చరణ్‌ ఓ స్టంట్‌మేన్‌. అందుకు తగ్గట్టే స్టంట్స్‌ అదిరిపోతాయని చెబుతున్నారు. రెగ్యులర్‌ స్టీరియో టైపిక్‌ వైట్ల తరహా చిత్రం కాదు ఇది. ఈసారి నేరేషన్‌ తో పాటు చరణ్‌ క్యారెక్టరైజేషన్‌ ఆసక్తికరంగా ఉంటుందని టాక్‌ వినిపిస్తోంది. చరణ్‌ ఈ సినిమా కోసం ప్రత్యేకించి బ్యాంకాక్‌, థాయ్‌ల్యాండ్‌ లో మార్షల్‌ ఆర్ట్స్‌ లో శిక్షణ తీసుకుని మరీ వచ్చాడు. స్టంట్స్‌ లో ప్రత్యేకత ఏంటో చూడాలనుకుంటే దసరా వరకూ ఆగాల్సిందే.
Tags:    
  • Ram charan 
  • Srinu vaitla 
  • telugu NEws 

Similar News

ధనుష్ స్టోరీ సెలెక్షన్ మారిపోతుందా?

2026-11-21 09:59 GMT

ఇడుపు కాయితం.. ఈసారి పందిట్లో పల్లెటూరి పెళ్లి పాట

2026-11-21 09:53 GMT

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే.. శ్రీ‌య ది గ్రేట్!

2026-11-21 09:52 GMT

గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ & కొత్త దర్శకుల నిరీక్షణ!

2026-11-21 09:51 GMT

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

2026-11-21 08:39 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

ఈ ఇయర్ టాప్ లో నిలిచిన హీరో అతనే...

2026-11-21 08:38 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

మళ్లీ మొదటికొచ్చిన చరణ్!

2026-11-21 08:35 GMT

సమంత కొడుకు పేరు వెనుక కథ ఏమిటి?

2026-11-21 08:35 GMT

పాత్ర కాదు పాత్ర‌లో డెప్త్ కావాలంటోన్న యువ భామ‌లు!

2026-11-21 08:35 GMT

పుస్తకం పై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు!

2026-11-21 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS